ఆంధ్రభూమి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
[[మద్రాసు]] నుండి [[1932]] సంవత్సరంలో ప్రారంభించబడిన తెలుగు పత్రిక ఆంధ్రభూమి <ref>[http://www.andhrabhoomi.net/ ఆంధ్రభూమి]</ref>. దీనికి [[ఆండ్ర శేషగిరిరావు]] సంపాదకులు.యాజమాన్యం [[దక్కన్ క్రానికల్]] హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది. <ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ఆంధ్రభూమి", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 416-417|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref>.
==ప్రస్థానం==
 
[[గోవిందుని రామశాస్త్రి]] (గోరాశాస్త్రి) , [[గజ్జెల మల్లారెడ్డి]], [[ఎ.బి.కె.ప్రసాద్]], [[కె.ఎన్.వై పతంజలి]], [[సి.కనకాంబరరాజు]],[[ఎం.వి.ఆర్. శాస్త్రి]] సంపాదక బాధ్యతలు వహించారు.
==కొన్ని శీర్షికలు==
[[ఎం.వి.ఆర్. శాస్త్రి]] రచించిన ఆంధ్రాయణం సీరియల్ గా ఆదివారం సంచికలో ప్రచురించడుతున్నది (2014). <ref>[http://www.andhrabhoomi.net/specials/AADIVAVRAM+-+Andhrayanam ఆంధ్రభూమి ఆదివారంలో ఆంధ్రాయణం]</ref>
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రభూమి" నుండి వెలికితీశారు