కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
{{coord|28|37|53.6|N|77|12|17.9|E}}]]
 
[[కమ్యూనిజం]] భావజాలంతో ఏర్పడ్డ భారతీయ రాజకీయ పార్టీలలో '''కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)''' ఒకటి. ఆంగ్లం పేరులోని ('''Communist Party of India (Marxist)''') ప్రధమాక్షరాలతో సి.పి.ఐ (యమ్) లేదా సి.పి.ఎం. గా ప్రసిద్ధి. ఈ పార్టీ [[కేరళ]], [[పశ్చిమ బెంగాల్]] మరియు [[త్రిపుర]] లో కొంతకాలం అధికారంలో వుంది. <ref>{{cite web |url=http://www.cpim.org/xix%20cong/2008-19%20cong-pol-org%20report.pdf | title=Political-Organizational Report adopted at the XIXth Congress of the CPI(M) held in Coimbatore, Tamil Nadu, March 29-April 23, 2008}}</ref> ఇది 1964 లో [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]] నుండి చీలింది.
 
== ఎన్నికల ఫలితాలు ==