కళలు: కూర్పుల మధ్య తేడాలు

వర్గం:సంఖ్యానుగుణ_వ్యాసములు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అనాది కాలమునుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందమొనరించుటకై అనేక కృత్యములు ఆచరించుచున్నాడు.వీటిలో కొన్ని ఉపయోగదృష్టితోడను కొన్ని సౌందర్యదృష్టితోడను చేయబడుచున్నట్లు కానవచ్చును.ప్రతిభానైపుణ్యములకు దావలములైన వీటన్నింటిని కళలుఅని అంటారు.వీటిని వర్గీకరించి 64 కళలుగా వివరించారు.వీటిలో మొదటతెగకు చెందినవి మానవశరీర సౌందర్యమునకును,రెండవతెగకు చెందినవి మానవహృదయానందమునకును తోడ్పడును.మొదట తెగవానిని సామాన్యకళలని,రెండవ తెగవానిని లలితకళలని చెప్పుచున్నారు. కళలను 64 ‌గా ప్రాచీనులు వర్గీకరించారు. వీటిల్లో ప్రస్తుతము కొన్ని మాత్రమే ప్రాచుర్యంలో వున్నవి.
{{విలీనము ఇక్కడ|64 కళలు}}
కళలను 64 ‌గా ప్రాచీనులు వర్గీకరించారు. వీటిల్లో ప్రస్తుతము కొన్ని మాత్రమే ప్రాచుర్యంలో వున్నవి.
==64 కళలు==
<TABLE >
 
<TR>
<TD WIDTH=86 HEIGHT=22 ALIGN=LEFT>[[అగ్ని స్తంభం]]</TD>
<TD WIDTH=86 ALIGN=LEFT>[[కావ్యం]] </TD>
<TD WIDTH=86 ALIGN=LEFT>[[దృష్టి చనం]]</TD>
<TD WIDTH=86 ALIGN=LEFT>[[లిపికర్మం]] </TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[అదృశ్యకరణం]]</TD>
<TD ALIGN=LEFT>[[కృషి]] </TD>
<TD ALIGN=LEFT>[[దేశభాషలిపి]] </TD>
<TD ALIGN=LEFT>[[లోహక్రియ]]</TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[అలంకారం]] </TD>
<TD ALIGN=LEFT>[[ఖడ్గ స్తంభం]] </TD>
<TD ALIGN=LEFT>[[ధాతువాదం]] </TD>
<TD ALIGN=LEFT>[[వయ స్తంభం]]</TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[అవధానము (సాహిత్యం)|అవధానం]]</TD>
<TD ALIGN=LEFT>[[ఖనివాదం]] </TD>
<TD ALIGN=LEFT>[[నాటకం]]</TD>
<TD ALIGN=LEFT>[[వశ్యం]]</TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[అశ్వక్రియ]]</TD>
<TD ALIGN=LEFT>[[గంధవాదం]] </TD>
<TD ALIGN=LEFT>[[పరకాయప్రవేశం]]</TD>
<TD ALIGN=LEFT>[[వాక్ స్తంభం]] </TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[అసవకర్మం]]</TD>
<TD ALIGN=LEFT>[[గాయకత్వం]]</TD>
<TD ALIGN=LEFT>[[ప్రాణిదూతృత కౌశలం]]</TD>
<TD ALIGN=LEFT>[[వాక్సిద్ది]]</TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[అంజనం]] </TD>
<TD ALIGN=LEFT>[[చర్మక్రియ]]</TD>
<TD ALIGN=LEFT>[[పాదుకాసిద్ధి]] </TD>
<TD ALIGN=LEFT>[[వాచకం]] </TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[అంబరక్రియ ]]</TD>
<TD ALIGN=LEFT>[[చిత్రక్రియ]] </TD>
<TD ALIGN=LEFT>[[పాశు పాలనం]] </TD>
<TD ALIGN=LEFT>[[వాణిజ్యం]]</TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[ఆకర్షణం]]</TD>
<TD ALIGN=LEFT>[[చిత్రలేఖనం]]</TD>
<TD ALIGN=LEFT>[[మణి మంత్రేషధాదిక సిద్ధి]] </TD>
<TD ALIGN=LEFT>[[విద్వేషం]] </TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[ఆగమము]] </TD>
<TD ALIGN=LEFT>[[చోరకర్మం]] </TD>
<TD ALIGN=LEFT>[[మల్ల శాస్త్రం]]</TD>
<TD ALIGN=LEFT>[[వేణుక్రియ]]</TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[ఇతిహాసము]] </TD>
<TD ALIGN=LEFT>[[జలవాదం]] </TD>
<TD ALIGN=LEFT>[[మారణం]] </TD>
<TD ALIGN=LEFT>[[శాకునం]] </TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[ఉచ్చాటనం]] </TD>
<TD ALIGN=LEFT>[[జలస్తంభం]]</TD>
<TD ALIGN=LEFT>[[మృత్ర్కియ]]</TD>
<TD ALIGN=LEFT>[[సర్వ వంచనం]]</TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[ఐంద్రిజీవితం]] </TD>
<TD ALIGN=LEFT>[[దహదం]] </TD>
<TD ALIGN=LEFT>[[మోహనం]] </TD>
<TD ALIGN=LEFT>[[సర్వశాస్త్రం]] </TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[కవిత్వం]]</TD>
<TD ALIGN=LEFT>[[దారుక్రియ]]</TD>
<TD ALIGN=LEFT>[[రత్నశాస్త్రం]] </TD>
<TD ALIGN=LEFT>[[సంగీతం]]</TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[కామశాస్త్రం]]</TD>
<TD ALIGN=LEFT>[[దురోదరం జ్ఞానం]]</TD>
<TD ALIGN=LEFT>[[రథాశ్యాగజ కౌశలం]] </TD>
<TD ALIGN=LEFT>[[సాముద్రికం]] </TD>
</TR>
<TR>
<TD HEIGHT=22 ALIGN=LEFT>[[కాలవంచనం]]</TD>
<TD ALIGN=LEFT>[[దూతీకరణం]]</TD>
<TD ALIGN=LEFT>[[రసవాదం]]</TD>
<TD ALIGN=LEFT>[[సూదకర్మం]]</TD>
</TR>
</TABLE>
 
 
==[[చతుష్షష్టి కళలు]]==
{{main|చతుష్షష్టి కళలు}}
{{Div col|cols=4}}
# [[అగ్ని స్తంభం]]
# [[కావ్యం]]
# [[దృష్టి చనం]]
# [[లిపికర్మం]]
# [[అదృశ్యకరణం]]
# [[కృషి]]
# [[దేశభాషలిపి]]
# [[లోహక్రియ]]
# [[అలంకారం]]
# [[ఖడ్గ స్తంభం]]
# [[ధాతువాదం]]
# [[వయ స్తంభం]]
# [[అవధానము (సాహిత్యం)|అవధానం]]
# [[ఖనివాదం]]
# [[నాటకం]]
# [[వశ్యం]]
# [[అశ్వక్రియ]]
# [[గంధవాదం]]
# [[పరకాయప్రవేశం]]
# [[వాక్ స్తంభం]]
# [[అసవకర్మం]]
# [[గాయకత్వం]]
# [[ప్రాణిదూతృత కౌశలం]]
# [[వాక్సిద్ది]]
# [అంజనం]]
# [[చర్మక్రియ]]
# [[పాదుకాసిద్ధి]]
# [[వాచకం]]
# [అంబరక్రియ ]]
# [[చిత్రక్రియ]]
# [[పాశు పాలనం]]
# [[వాణిజ్యం]]
# [ఆకర్షణం]]
# [[చిత్రలేఖనం]]
# [[మణి మంత్రేషధాదిక సిద్ధి]]
# [[విద్వేషం]]
# [[ఆగమము]]
# [[చోరకర్మం]]
# [[మల్ల శాస్త్రం]]
# [[వేణుక్రియ]]
# [[ఇతిహాసము]]
# [[జలవాదం]]
# [[మారణం]]
# [[శాకునం]]
# [[ఉచ్చాటనం]]
# [[జలస్తంభం]]
# [[మృత్ర్కియ]]
# [[సర్వ వంచనం]]
# [[ఐంద్రిజీవితం]]
# [[దహదం]]
# [[మోహనం]]
# [[సర్వశాస్త్రం]]
# [[కవిత్వం]]
# [[దారుక్రియ]]
# [[రత్నశాస్త్రం]]
# [[సంగీతం]]
# [[కామశాస్త్రం]]
# [[దురోదరం జ్ఞానం]]
# [[రథాశ్యాగజ కౌశలం]]
# [[సాముద్రికం]]
# [[కాలవంచనం]]
# [[దూతీకరణం]]
# [[రసవాదం]]
# [[సూదకర్మం]]
{{Div end}}
==భవన నిర్మాణ శాస్త్రం (ఆర్కిటెక్చర్) మరియు లలిత కళలు (ఫైన్ ఆర్ట్స్)==
[[జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం]] <ref> [http://www.jnafau.ac.in/ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం]</ref> యొక్క, ఫైన్ ఆర్ట్స్ మరియు డిజైన్ కామన్ టెస్ట్ ద్వారా [[కదిలేబొమ్మలు]](యానిమేషన్), ఆప్లైడ్ ఆర్ట్స్, [[ఫొటోగ్రఫీ]], [[చిత్రలేఖనం]],[[శిల్పము]],[[ఇంటీరియర్ డిజైన్]] లో డిగ్రీ కోర్సుల ఎంపిక జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/కళలు" నుండి వెలికితీశారు