నా పేరు రాధాక్రిష్ణ (Arkrishna = Arvapally Radha KRISHNA). నేను నల్లగొండ జిల్లా, కోదాడ గ్రామంలో 1976లో జన్మించినాను. 10వ తరగతి (1991) వరకు కోదాడ లోనే చదువుకున్నాను. తరువాత polytechnic (Diploma in Electronics and Communications) మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ లొ చదివాను. చైతన్య భారతి ఇన్సిట్యుట్ ఆఫ్ టెక్నలజీ (CBIT) నుండి Engineering 1999 లో పూర్తి చేశాను. తరువాత సుమారు 3 సంవత్సరాలు CMC, GachiBowli, Hyderabad లో R&D Engineer గా పనిచేశాను. తరువాత ఒక సంవత్సరం Telecruz Technology Inc లో Interactive TV మీద పనిచేశాను. తరువాత Samsung, Bangalore లో Digital TV మీద 1.5 సంవత్సరాలు పనిచేశాను. 2004 September లో Lucent Technologies, Koramangala, Bangalore లో చేరాను. 2006 September లో Lucent Technologies, BanjaraHills, Hyderbad కి మారాను. 2006 December లో Alcatel తో కలసి మా Company పేరు Alcatel-Lucent గా మారింది.


నా ఇతర wiki Contributions కొరకు ఇవి చూడండి.


English:

తెలుగు:


నన్ను http://www.geocities.com/hellokrishna వద్ద కలవవచ్చు. ---

ఇది స్వీయ కవితలా కనిపిస్తున్నది. వ్యాసంగా పరిగణించలేము. అందువలన "శ్రీ లలిత మంగళ హారతి" అనే వ్యాసం తొలగింపబడుతున్నది.

కనుక ఈ సభ్యులు వ్రాసిన ఈ గేయాన్ని ఇక్కడికి కాపీ చేస్తున్నాను -(--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:42, 25 మార్చి 2008 (UTC))

శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీ గిరినిలయా నిరామయా సర్వమంగళా
జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ --- శ్రీ

మనసేవీవశమై స్మరణే జీవనమై
మాయని వరమీయవే పరమేశ్వరి మంగళదాయనీ --- శ్రీ

అందరి కన్న చక్కని తల్లికి సూర్యహారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళలా జ్యోతుల కర్పూర హారతి
సకల నిగమ వినుతచరణ శాశ్వత మంగళహారతి --- శ్రీ