Arkrishna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. దేవా/DeVచర్చ 14:05, 28 నవంబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
ఒక్కో గ్రామానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. మీరు కనుక గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉంటే మీ ఊరి గురించి కూడా ఒక కథ ఉండి ఉండవచ్చు. ఇలాంటి కథలు ఈ గ్రామానికి సంబంధించిన పేజీలలో చేర్చడం ద్వారా అవి చాలా ఆసక్తికరంగా రూపొందే అవకాశం ఉంది. ఉదాహరణకు ముచ్చివోలు అనే గ్రామ దేవత చరిత్ర చూడండి.
devotional section ekkada undandi?సవరించు
సహాయ అభ్యర్ధనసవరించు
{{సహాయం కావాలి}}
- మీకేమి సహాయం కావాలో నిర్ధిష్టంగా తెలియ జేయండి. మొదటిపేజీలో రచ్చబండలో గానీ, ఎవరైనా అనుభవమున్న వికీపీడియా సభ్యుల చర్చా పేజీలలో అడగండి.Rajasekhar1961 14:54, 28 నవంబర్ 2007 (UTC)
- కృష్ణా! విష్ణు సహస్రనామ స్తోత్రము అనే వ్యాసం ఒకటి ఇంతకు ముందే ఉన్నది. కనుక మీరు మొదలుపెట్టిన విష్ణు సహస్ర నామాలు అనే వ్యాసాన్ని అక్కడికి దారి మళ్ళించాను. గమనించగలరు. ఇంకా మీరు "Devotional Section" గురించి అడిగినట్లున్నారు. అలా ఒక సెక్షన్ లేదు కాని భక్తికి సంబంధించిన అనేక వ్యాసాలున్నాయి. ఉదాహరణకు హిందూధర్మశాస్త్రాలు, వర్గం:హిందూ దేవతలు చూడండి. మీకు ఈ విషయంపై ఆసక్తి ఉండడం చాలా సంతోషం. ఇందులో ఎన్నో వ్యాసాలకు ఆస్కారం ఉంది. మీకు ఏమైనా సమాచారం కావాలంటే నా చర్చా పేజీలో తప్పక వ్రాయండి. --కాసుబాబు 07:12, 4 డిసెంబర్ 2007 (UTC)
స్తోత్రాల పూర్తి పాఠాలుసవరించు
కృష్ణగారూ! స్తోత్రాల పూర్తి పాఠాలను వ్రాయడానికి వికీపీడియా తగిన స్థలం కాదు. వాటిని వికీమూలాలలో వ్రాయవచ్చుని. ఒకమారువికీసొర్స్ చూస్తే దానిని గురించి కూడా మీకు అవగాహన వస్తుంది. ఇక్కడ, అనగా వికిపిడియాలో, స్తోత్రాల "గురించి" వ్రాయవచ్చును. ఉదాహరణకు విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాసం చూడగలరు. --కాసుబాబు 06:45, 5 జనవరి 2008 (UTC)
- కృష్ణగారూ! నేను పైన వ్రాసిన వ్యాఖ్యే వీటికీ వర్తిస్తుంది. ఇక్కడ లాలి పాటలు "గురించి", జోల పాటలు "గురించి" వ్యాసాలు వ్రాయవచ్చును. అటువంటి వ్యాసంలో కొన్ని పాటలను ఉదాహరించవచ్చును. ఉదాహరణకు ఎంకి పాటలు వ్యాసం చూడగలరు. మీరు ఎంతో శ్రమపడి ఇటువంటి గీతాలు, స్తోత్రాలు, గేయాలు వికీలో వ్రాస్తున్నారు. అభినందనలు. కాని విధానాలకు అనుగుణంగా లేవని వాటిని తరువాత తొలగిస్తే మీ శ్రమ వృధా అవుతుంది. గేయ సాహిత్యంపైనా, ఆధ్యాత్మిక విషయాలపైనా మీకు మంచి అభిరుచి ఉన్నట్లుంది. కనుక ఆ రంగాలలో మీరు వ్యాసాలు వ్రాస్తే చాలా బాగుంటుంది. సింపుల్ రూల్ ఏమంటే వికీలో కవితల గురించి వ్యాసాలు వ్రాయొచ్చు. కవితలు యధాతధంగా వ్రాయగూడదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:47, 29 ఏప్రిల్ 2008 (UTC)
విపస్సనసవరించు
ఈ వ్యాసం గురించి మీకు తెలిసిన రెండు మూడు లైన్లైనా రాయండి. అలా ఖాళీగా ఉంచేయకండి. రవిచంద్ర(చర్చ) 08:23, 29 సెప్టెంబర్ 2008 (UTC)
తెవికీ వార్తసవరించు
తెవికీవార్త విడుదలైంది. మీ సహకారానికి ధన్యవాదాలు. -- అర్జున 07:33, 9 డిసెంబర్ 2011 (UTC)
ఓటింగ్సవరించు
Arkrishna గారూ ప్రస్థుతం తెవీకీకి అధికారి కొరత ఉంది. మీరు త్వరగా స్పందించి అత్యంత చురుకుగా పనిచేస్తున్న అర్జునరావుగారికి మద్దతు తెలిపి తెవికీ అభివృద్ధికి సహకరించండి. ఈ లింకును ఒకసారి పరిశీలించండి వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/అర్జున --Sridhar1000 08:07, 13 జనవరి 2012 (UTC)
హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు
రాధా క్రిష్ణ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి--t.sujatha (చర్చ) 17:03, 13 మార్చి 2013 (UTC)
బెంగుళూరు లోని తెవికీపీడియనుల సమావేశానికై సంప్రదింపుల అభ్యర్థనసవరించు
నమస్కారం. బెంగుళూరు లోని తెవికీపీడియనులని సమావేశపరచే ప్రయత్నంలో భాగంగా మీ మెయిల్ ఐడి గానీ, ఫోన్ నెం. గానీ కోరడమైనది. దయచేసి వాటిని veera.sj@rediffmail.com కి పంపవలసినదిగా మనవి. శశి (చర్చ) 17:17, 17 మే 2013 (UTC)
తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనముసవరించు
నమస్కారం Arkrishna గారు,
తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది. |
---|
ఇట్లు
Pranayraj1985 (చర్చ) 09:57, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం
ఏప్రిల్ 27, 2014 సమావేశంసవరించు
ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 06:46, 26 ఏప్రిల్ 2014 (UTC)