శంఖం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంగీత వాయిద్యాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 45:
 
''Strombus gigas'' [[UNEP]] యొక్క [[అంతరించిపోయిన జాతులు]] జాబితాలో చేర్చబడ్డాయి. వీటి వ్యాపారం అంతర్జాతీయంగా నియంత్రించబడినది.<ref>[http://www.cites.org/eng/app/appendices.shtml]</ref>
==చెవి దగ్గర శంఖం పెట్టుకుంటే ఓ విధమైన శబ్దం ఎందుకు వస్తుంది ==
 
శంఖంలో సర్పిలాకారంలో బోలు ప్రాంతం ఉంటుంది. ఇది పోనుపోను సైజు తగ్గిపోతున్నట్టు ఉంటుంది. ఇటువంటి సాధానాన్ని గాలి వీచే దిశకు ఓ పద్ధతి ప్రకారం పట్టుకుంటే గాలులు సర్పిలాకార గొట్టంలోకి ప్రవేశించి తిరిగి పరావర్తనం చెందే క్రమంలో గింగిర్లు తిరుగుతాయి. గాలిలో కదిలే కంపనాలే శబ్దాలు. ఈ కంపనాలు సెకనుకు 20నుంచి 20వేల మధ్యలో ఉంటే ఆ కంపనాలను మనిషి చెవి వినగలదు. అందుకే 20 నుంచి 20000 వరకు సెకనుకు ఉండే శబ్దం కంపనాలకు మానవ శబ్దగ్రహణ అవధి అంటారు. శంఖంలో కలిగే గాలి కంపనాలు ఈ అవధిలోకి సంభవిస్తే మనకు శంఖంలో శబ్దాలు వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇలా జరగాలంటే శంఖానికి సంబంధించి కొన్ని భౌతిక నియంత్రణలు, గాలికి చెందిన కొన్ని నియంత్రణలు అవసరం. శంఖంలో డొల్ల భాగం ఉండాలి. ఒక ప్రత్యేక భంగిమలోనే శంఖాన్ని పట్టుకోవాలి. గాలిలో కదలికలు ఉండాలి. అవి తగు మోతాదులో ఉండాలి. గాలిలో ఏమాత్రం కదలికలులేని స్థితి ఉంటే శబ్దాలు ఏవీ రావు. అలాగని మరీ విపరీతంగా ఉన్నా మనం వినగలిగిన అవధిలో శబ్దాలు ఏర్పడవు. శంఖమే కాదు ఖాళీగా ఉండే చెంబు, గుండ్రటి వంట పాత్ర కూడా వీచే గాలిలో పట్టుకుంటే శబ్దాల్ని ఇస్తాయి. ఇందుకు కారణం కూడా ఖాళీ ప్రాంతాల్లో స్థిర తరంగాలు ఏర్పడ్డమే.
==మానవులకు ఉపయోగాలు==
[[Image:Conch drawing.jpg|thumb|left|200px|A drawing of the shell of ''Strombus alatus'']]
"https://te.wikipedia.org/wiki/శంఖం" నుండి వెలికితీశారు