భువనగిరి కోట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
===కోటలోని విశేషాలు===
[[తెలంగాణా]] ను పరిపాలించిన అందరు రాజుల పాలనలో భువనగిరి కూడా వుండేవుంటుంది. చరిత్రలో పేర్కొనబడింది చాళుక్యుల కాలం నుండే...భువనగిరి దుర్గం చాళుక్యుల కాలంలోనో, కాకతీయుల కాలంలోనో బలమైనదుర్గంగా వుండివుంటుందని [[సుంకిరెడ్డి నారాయణరెడ్డి]] గారు తన '''తెలంగాణా చరిత్ర'''లో అభిప్రాయపడ్డారు.
 
చరిత్రలో పేర్కొనబడుతున్న షోడశజనపదాల్లో అస్మక (అశ్మక,అస్సక,అసక,అళక పేర్లతో) జనపదం ఒకటి. సుత్తనిపాతంలో ప్రస్తావించిన బౌద్ధశ్రమణకులు సముద్రతీరం వరకు వెళ్ళడానికి నడిచిన దారి ఇప్పటి జాతీయరహదారేనని చరిత్రకారుల అభిప్రాయం. అంటే భువనగిరి నుండే వారు వెళ్ళివుంటారు. తెలంగాణాలోని వివిథప్రాంతాలలో నాగులు,యక్షులు, అశ్మకులు,మహిషకులు,తెలుగులు వంటి జాతులు నివసించాయి.రామాయణంలో ప్రస్తావించబడిన మహిషకుల రాజ్యం నల్లగొండ, మెదక్ జిల్లాల్లో వుండేది.
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ కోటలు]]
"https://te.wikipedia.org/wiki/భువనగిరి_కోట" నుండి వెలికితీశారు