రాజ్‌నాథ్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
 
==రాజకీయ జీవితం==
ఇతను ఉత్తరప్రదేశ్ జాట్ నేత. లక్నో నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. భాజపా జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థి అయితేనే పార్టీ తిరిగి అధికారానికి వస్తుందని గట్టిగా విశ్వసించారు. ఆ దిశగా పావులు కదిపారు. మోడీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అద్వానీ తదితర నేతల్ని ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డారు. మోడీకి నమ్మకస్తుడైన సహచరుడయ్యారు. రాజ్‌నాథ్‌కు పదమూడేళ్లకే సంఘ్‌తో అనుబంధం ఏర్పడింది. గోరఖ్‌పూర్‌లో ఏబీవీపీ కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభించారు. కొంతకాలం భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా పని చేశారు. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొని రెండేళ్లు జైలు జీవితం గడిపారు. 1977లో జనతా ఉప్పెనలో ఎమ్మెల్యే అయ్యారు. యువ మోర్చా జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. సంఘ్ సాన్నిహిత్యంతో భాజపాలో ఎదిగారు. కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా(2000-2002) పని చేశారు. ముఖ్యమంత్రి పదవికి ముందు తర్వాత వాజ్‌పేయి మంత్రివర్గంలో రెండు దఫాలుగా రవాణా, వ్యవసాయ శాఖల్ని నిర్వహించారు. స్వర్ణ చతుర్భుజి లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ప్రారంభించారు. సమర్థ పాలకుడిగా నిరూపించుకున్నారు. 2006-2009 మధ్య కాలంలో పార్టీ జాతీయాధ్యక్షుడిగా హిందూత్వ ఆధారంగా భాజపాను పునర్నిర్మించేందుకు ప్రయత్నించారు. ఆయన హయాంలోనే కర్ణాటక సహా ఏడు రాష్ట్రాల్లో పార్టీ అధికారానికి వచ్చింది. అయితే, 2009 ఎన్నికల్లో పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురాలేక పోయారు. సీట్ల సంఖ్య మరింత దిగజారింది. 2013లో రెండోసారి అధ్యక్షుడిగా అవకాశం వచ్చినపుడు జాగ్రత్త పడ్డారు. పార్టీ అధికారం సంపాదించడానికి వచ్చిన అవకాశాలన్నీ ఒడిసిపట్టారు.
In 1975, aged 24, Rajnath Singh was appointed District President of the [[Jana Sangh]].<ref name="profile"/> In 1977, he was elected [[Member of Legislative Assembly]] from the [[Mirzapur]] [[constituency]].<ref name="profile"/> In 1984, he became state president of the youth wing, in 1986 he was appointed national general secretary of the youth wing.<ref name="profile"/> In 1988, he finally rose to the position of National President in the BJP youth and was also elected into the [[Uttar Pradesh]] [[legislative council]].<ref name="profile"/>
==వ్యక్తిగత జీవితము==
 
రాజ్‌నాథ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
In 1991, he became [[Education]] Minister in the first BJP government in the state of [[Uttar Pradesh]]. Major highlights of his tenure as Education Minister included [[Anti-Copying Act, 1992]], rewriting history texts and incorporating [[Indian mathematics#Vedic period|vedic mathematics]] into the [[syllabus]].<ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/who-is-rajnath-singh/1/247240.html |title=Who is Rajnath Singh? : India, News - India Today |publisher=Indiatoday.intoday.in |date=2013-01-23 |accessdate=2013-01-28}}</ref> In April 1994, he was elected into the [[Rajya Sabha]] (Upper House of the [[Parliament of India|Indian Parliament]]) and he became involved with the Advisory committee on Industry (1994–96), Consultative Committee for the Ministry of Agriculture, Business Advisory Committee, House Committee and the Committee on Human Resource Development.<ref name="profile"/>
 
On 25 March 1997, he became the President of the BJP's unit in [[Uttar Pradesh]] and in 1999 he became the Union Cabinet Minister for Surface Transport.<ref name="profile"/> In the [[National Democratic Alliance (India)|NDA]] Government led by [[Atal Bihari Vajpayee]], Rajnath Singh took the job of Minister of Agriculture and was faced with the difficult task of maintaining one of the most volatile areas of India's economy.<ref>{{cite news|url=http://www.thehindubusinessline.com/2003/06/11/stories/2003061100100800.htm|title=Courage, Mr Rajnath Singh|publisher=[[The Hindu]]}}</ref>
 
He was the Chief Minister of Uttar Pradesh from 28 October 2000&nbsp;– 8 March 2002.<ref name="rediff1"/>
 
On 24 January 2013, following the resignation of [[Nitin Gadkari]] due to corruption charges, Rajnath Singh was re-elected as the BJP's National President.<ref>{{cite web|author=PTI 19 Dec 2009, 04.09pm IST |url=http://articles.timesofindia.indiatimes.com/2009-12-19/india/28067924_1_rajnath-singh-nitin-gadkari-bjp-president |title=Rajnath steps down, Gadkari takes over as BJP president |publisher=The Times of India |date=2009-12-19 |accessdate=2013-01-28}}</ref>
In the 2014 lok sabha elections,he contested from the Lucknow lok sabha seat.{{Citation needed|reason=This claim needs a reliable source|date=May 2014}}
 
On May 16 2014, He was elected as member of parliament from the Lucknow constituency.{{Citation needed|reason=This claim needs a reliable source|date=May 2014}}
 
On May 26th 2014, He was sworn in as the Union Home Minister for Republic of India.
 
==ఉత్తర ప్రదేశ్ విద్యాశాఖామంత్రిగా ==
"https://te.wikipedia.org/wiki/రాజ్‌నాథ్_సింగ్" నుండి వెలికితీశారు