చర్చ:కళ్ళు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

కాపీ రైటులు గురించి.
చి కాపీ రైటు
పంక్తి 40:
 
::అందుకు మనకు IDLEBRAIN వారి అనుమతి కావాలి. కాని మరీ ఇంత లోతుగా వెళ్ళడానికి ప్రస్తుతం మనలో ఎవరికీ సమయం లేదు. టూకీగా (1) మనం కాపీ రైటులు ఉల్లంఘించడం లేదు. (2) ఎక్కడినుండి తీసుకున్నామో చెబుతున్నాము. (3) ఆ సైటు వారి అనుమతి తీసుకొన్నాము. - ఇంత వరకు చాలుననుకొంటాను. నాకు తెలిసినంతవరకు కాపీ రైటు సినిమా నిర్మాతదే అవుతుంది. ఆనిర్మాతలు అభ్యంతరం చెబితే అప్పుడు ఆలోచిద్దాము. ఈ చర్చే మన నిజాయితీకి సరిపోయే ఋజువు- [[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] 16:58, 30 మే 2007 (UTC)
 
== కాపీ రైటు ==
 
కాపీ రైటులో తేడా వస్తే డోక్క చీరి పోతుంది. బాటు బాబు ఎమి చేస్తున్నారు.--[[సభ్యుడు:S172142230149|S172142230149]] 17:25, 30 మే 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:కళ్ళు_(సినిమా)" నుండి వెలికితీశారు
Return to "కళ్ళు (సినిమా)" page.