ములుగు పాపయారాధ్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''ములుగు పాపయారాధ్యులు''' (1770-1850) ప్రముఖ ప్రాచీనాంధ్ర కవి. [[వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు]] ఆస్థానంలో కవిగా ఉన్నాడు. [[దేవీభాగవతము|దేవీభాగవతాన్ని]] మొట్టమొదటగా తెలుగులోకి అనువాదం చేశాడు.
== బాల్యం ==
ఆయన కౌండిన్యస గోత్రుడు. ఆయన తల్లిదండ్రులు భ్రమరాంబ, వీరేశ్వరుడు. ఆయన భార్య పేరు లింగాంబ. లక్ష్మీపురం (ప్రస్తుతం గుంటూరు జిల్లా చింతపల్లి) అనే ఊర్లో ఆయన నివాసం.