ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 18:
imdb_id = 0261677|
}}
తొలి తెలుగు [[జ్ఞానపీఠ అవార్డు|జ్ఞానపీఠ]] బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన ఏకవీర నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత [[సి.నారాయణరెడ్డి]]. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది కాగా, రెండవది [[అక్బర్ సలీం అనార్కలి]]. విశ్వనాథ సత్యనారాయణకు చిత్ర రూపం సంతృప్తి కలిగించలేదు. తొలిసారి విడుదలైనప్పుడు వ్యాపారపరంగా చిత్రం విజయవంతం కాలేదు కానీ, తరువాత విడుదలల్లో తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. కె.వి.మహదేవన్ సంగీతం, దేవులపల్లి, నారాయణ రెడ్డిల సాహిత్యం చిత్రాన్ని అజరామరం చేసాయి.
== చిత్రకథ==
[[తమిళనాడు]]లోని మదురై నేపధ్యంగా కథ సాగుతుంది. వైగై నది కూడా కథలో ఒక పాత్రగా ఉంటుంది. కుట్టాన్ సేతుపతి (ఎన్.టి.ఆర్), వీరభూపతి (కాంతారావు) ప్రాణస్నేహితులు. పరిస్థితుల కారణంగా సేతుపతి ఏకవీర (కె.ఆర్.విజయ) ను, వీరభూపతి మీనాక్షి (జమున) ను పెళ్ళి చేసుకుంటారు. నిజానికి సేతుపతి మీనాక్షిని, వీరభూపతి ఏకవీరను ప్రేమించి ఉంటారు. ఈ నలుగురి మధ్య అంతరంగ సంఘర్షణ చిత్రంలో ఆవిష్కరింపబడింది.
పంక్తి 71:
| ''ఎంత దూరం అది ఎంత దూరం'' || [[సి.నారాయణరెడ్డి]] || ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
|-
| ''ఔనే చెలియా సరి సరి'' || || పి.సుశీల
|-
| ''ఏ పారిజాతములనీయగలనో సఖీ'' <small>(పద్యము)</small> || సి.నారాయణరెడ్డి || ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
|-
| ''కలువ పూల చెంత చేరి'' ||సి. నారాయణరెడ్డి || ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం
|-
| ''వందనము జననీ! భవానీ'' <small>(పద్యము)</small>|| సి.నారాయణరెడ్డి ||
|-
| ''కనుదమ్ములను మూసి, కలగంటి నొకనాడు'' ||సి.నారాయణరెడ్డి ||
|}
 
"https://te.wikipedia.org/wiki/ఏకవీర_(సినిమా)" నుండి వెలికితీశారు