ప్రాచీన భాష: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
[[సంస్కృతం]], [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడం]]తో కలిపి దేశంలో ఇప్పటి వరకు నాలుగు [[భాష]]లకు [[ప్రాచీన భాష]] హోదా లభించింది. తెలుగుకి ప్రాచీన భాషా ప్రతిపత్తి కలిగించడంలో [[తుర్లపాటి కుటుంబరావు]] కీలకపాత్ర పోషించారు <ref name=turlapati>{{Cite book|url=https://te.wikisource.org/wiki/%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%95%E0%B0%B2%E0%B0%82_-_%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%97%E0%B0%B3%E0%B0%82/%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%A5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%AF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81#.E0.B0.A4.E0.B1.86.E0.B0.B2.E0.B1.81.E0.B0.97.E0.B1.81.E0.B0.95.E0.B1.81_.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B0.BE.E0.B0.9A.E0.B1.80.E0.B0.A8_.E0.B0.85.E0.B0.A7.E0.B0.BF.E0.B0.95.E0.B0.BE.E0.B0.B0_.E0.B0.AD.E0.B0.BE.E0.B0.B7.E0.B0.BE_.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B0.A4.E0.B0.BF.E0.B0.AA.E0.B0.A4.E0.B1.8D.E0.B0.A4.E0.B0.BF_: |title= నా కలం - నా గళం(తెలుగుకు ప్రాచీన అధికార భాషా ప్రతిపత్తి :)|accessdate=2014-03-01 |first=కుటుంబరావు|last=తుర్లపాటి |date=2012 పిభ్రవరి}}</ref>.
 
ప్రాచీనభాషల భాషా నిపుణులకు అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు రావడానికీ, యూజీసీ, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో విశిష్ట విద్యా కేంద్రాలను (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఏర్పాటు చేసుకోడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క భాషఅభివృద్ధి కోసం ఏటా 100 కోట్ల రూపాయల నిధులు వస్తాయి.
మైసూరులోని కేంద్ర భాషా అధ్యయన సంస్థ లో తెలుగు ఉత్కృష్టత కేంద్రం ప్రారంభించారు. దానిని ఆంధ్రప్రదేశ్ కు మార్చటానికి చర్యలు మొదలైనాయి. [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]]లోని ప్రాచీన తెలుగు కేంద్రం ఈ బాధ్యతను చేపట్టటానికి ప్రణాళిక నివేదించింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రాచీన_భాష" నుండి వెలికితీశారు