చేకూరి రామారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
[[ఆంధ్రజ్యోతి]] ఆదివారంలో చేరాతలు అన్న శీర్షిక నిర్వహించడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శరంగంలోకి సుడిగాలిలా దూసుకువచ్చి, సంచలనం సృష్టించారు - ఒక కొత్త విమర్శ ధోరణిని ప్రవేశ పెట్టారు. ఈయన రాసిన స్మృతికిణాంకమనే వ్యాససంపుటికి 2002లో భారత ప్రభుత్వము [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]]ను బహూకరించింది.
 
స్మృతికిణాంకంకు కేంద్ర సాహిత్య పురస్కారం అందుకొన్న ఆయన ప్రముఖ దిన పత్రికల్లో చేరా శీర్షికన సుదీర్ఘ కాలం సాహితీ విమర్శనాత్మక వ్యాసాలు రచించారు. వామపక్ష భావజాలం కల చేరా ఒకరకంగా ఫెమినిస్టు ఉద్యమ సాహిత్యానికి ఆయన చేరాతలు దోహదపడ్డాయి. ఎనభై ఏళ్ల వయస్సులోనూ ఆయన నిత్యం సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలకు త్యాగరయగానభలో చివర వరకూ కొలువయ్యెవారు.
 
==ప్రసిద్ధ రచనలు==
"https://te.wikipedia.org/wiki/చేకూరి_రామారావు" నుండి వెలికితీశారు