చేకూరి రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
== చదువు ==
హెచ్ ఎస్ సి వరకు [[మచిలీపట్నం]] లో చదువుకున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ(తెలుగు) చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తుమాటి వేణప్ప ప్రోత్సాహంతో భాషా శాస్త్రంలో ఎంఎ పట్టభద్రాలయ్యారు. ప్రఖ్యాత భాషా వేత్త బద్రిరాజు కృష్ణమూర్తి ప్రోత్సాహంతో అమెరికాలోని [[కోర్నెల్ యూనివర్సిటీ]] నుంచి ట్రాన్స్‌ఫర్మేషన్‌ థియరీ ఇన్‌ తెలుగులో అంశంపై పిహెచ్‌డి పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రాధిపతిగా పని చేస్తున్న కాలంలో డాక్టర్‌ ద్వానా శాస్త్రి వంటి ప్రముఖులు ఆయన శిష్యరికం చేశారు. ప్రధానంగా శిక్షణ పొంది మౌలిక పరిశోధన చేసింది భాషాశాస్త్రంలో. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నామ్ చామ్‌స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యులయ్యారు.
 
== రచనా ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/చేకూరి_రామారావు" నుండి వెలికితీశారు