చాకలి ఐలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
== జననం - వివాహం- పిల్లలు ==
1919 లో [[వరంగల్ జిల్లా]], [[రాయపర్తి]] మండలం [[క్రిష్టాపురం]] గ్రామం లో జన్మించింది. [[పాలకుర్తి]] కి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం.
 
 
"https://te.wikipedia.org/wiki/చాకలి_ఐలమ్మ" నుండి వెలికితీశారు