వికీపీడియా:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/ఆంధ్ర లొయోల కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:వికీప్రాజెక్టులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 25:
 
ఇక కార్యక్రమంలో మూడో భాగం స్వేచ్ఛా వాతావరణాన్ని కళాశాలలో ఏర్పరచడం. ఆగస్టులో ఆంధ్ర లొయోల కళాశాలను సందర్శించినప్పుడు కళాశాలలోని వివిధ విభాగాల కంప్యూటర్ లాబులను పరిశీలించడం జరిగింది, అవన్నీ విండోస్ ఎక్స్పీ లో తెలుగు-భారతీయ భాషలకు సహకారంలేని స్థితిలో ఉన్నాయి. వాటిలో వాడే వివిధ ఉపకరణాలు కూడా చాలా పాతవి-కాలపరిమితి చెల్లిపోయినవి ఉన్నాయి. దాదపుగా 500 కంప్యూటర్లు కళాశాలలో కలవు (ఇది ఆంధ్ర లొయోల ఇంజనీరింగ్ కళాశాలను మినహాయించి). కళాశాల యాజమాన్యానికీ, బోధన సిబ్బందికీ జూన్ లో జరిగిన సమావేశంలోనే స్వేచ్ఛా సాఫ్టువేర్ల గురించి తెలియపరచటం, దాని పనితనం గురించి చెప్పటం జరిగిపోయింది. యాజమాన్యం, ముఖ్యంగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ నుండి లాబులలో స్వేచ్ఛా సాఫ్టువేరులు స్థాపించాల్సిందిగా వారు కోరారు. తొలి ప్రయత్నంగా కళాశాలలోని ౩౦ కంప్యూటర్లు గల ఒక ల్యాబును పూర్తిగా స్వేచ్ఛా సాఫ్టువేరుతో స్థాపించడం జరిగింది. ఈ పనిలో కళాశాల విద్యార్థులూ, స్వచ్ఛంద స్వేచ్ఛా సాఫ్టువేర్ సభ్యులు పాల్గొనటం జరిగింది. దశల వారీగా అన్ని కళాశాల కంప్యూటర్లలో స్వేచ్ఛా సాఫ్టువేరును స్థాపించమని కళాశాల యాజమాన్యం సీఐఎస్-ఏ౨కే ను కోరారు. ఈ దిశగా సీఐఎస్-ఏ౨కే వారు ఆరు మాసాల పాటూ ఈ పనిని చేపట్టి, కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు, మరీ ముఖ్యంగా కంప్యూటర్ లాబ్ సిబ్బందిని స్వేచ్ఛా సాఫ్టువేరులు వాడేందుకు సుశిక్షితులను చేస్తారు. అవకాశమున్న మేర FOSS సభ్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తాము.
 
[[వర్గం:వికీప్రాజెక్టులు]]