వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - శ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
| [[శాస్త్రవాచక పాఠములు]] (మూడవ ఫారము) [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Science%20Reader&author1=K.V.L.Rao&subject1=SCIENCE&year=1921%20&language1=telugu&pages=163&barcode=2020120001398&author2=&identifier1=&publisher1=GOVT%20OF%20INDIA&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=VEMANA%20ANDHRA%20BHASHANILAYAMU,HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0001/398] || [[కె.వి.ఎల్.రావు]] || వాచకము, పాఠ్యగ్రంథము || 1921నాటి మూడవ ఫారము విజ్ఞాన శాస్త్ర పాఠ్యగ్రంథమిది. దీనిలో [[భౌతిక శాస్త్రం]], [[జంతు శాస్త్రం]], [[వృక్షశాస్త్రం]] వంటి విభాగాలు ఉన్నాయి.
||2020120001398 || 1921
|-
| [[ శారదా రామాయణము ]] [http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=10438%20shrii%20shaaradaaraamayanamu&subject1=RELIGION.%20THEOLOGY&year=1918&language1=Telugu&pages=92&barcode=2020050018844&identifier1=RMSC-IIITH&publisher1=-&contributor1=FAO&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-03-05&numberedpages1=278&unnumberedpages1=22&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=Gorge%20Allen%20And%20Unwin%20Ltd&copyrightexpirydate1=0000-00-00&format1=Tagged%20Image%20File%20Format&url=/data6/upload/0160/445%20target=] || [బుచ్చి నరసరాజు]] || గేయరామాయణము || అంత్యప్రాసతో ,శబ్దాలంకారంతో శోభిల్లుతూ గేయరూపంలో పాడుకోడానికి వీలుగా వ్రాసిన రామాయణము. శారదా అను మకుటము గలదు. సరళగ్రాంధిక లక్షణాలు గలిగిన గ్రామభాషలో వ్రాయబడిన సుమారు ఎనభై పేజీల పొత్తము. || 2020050018844 ||1918
|-
| [[శ్రావణ మాస మహాత్మ్యము]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=%20Sravana%20Masa%20Mahatyamu&author1=L.Narasimhasastri&subject1=&year=1932%20&language1=telugu&pages=192&barcode=2040100047251&author2=&identifier1=Libraian_SVCLRC&publisher1=Janaki%20Press,Podhutur&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=C.P.B.M.L_Cuddapah&scannerno1=&digitalrepublisher1=UDL%20_TTD%20_TIRUPATI&digitalpublicationdate1=2015-09-04&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tiff%20&url=/data/upload/0047/256] || ఆంధ్రీకరణ.[[చల్లా నృశింహశాస్త్రి]] || ఆధ్యాత్మికత, హిందూ మతము || శ్రావణ మాసంలో [[మంగళవారం]], [[శుక్రవారం]] స్త్రీలు పలు వ్రతాలు చేస్తూంటారు. శ్రావణమాసాన్ని పవిత్రమైన నెలగా భావిస్తారు. పురాణాంతర్గతమైన శ్రావణ మాసాల మహాత్మ్యాన్ని ఈ గ్రంథంలో అనువదించి ప్రచురించారు. || 2040100047251 || 1932