దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నాపేరు నిడదవోలు మాలతి. చాలాకాలంక్రితం thulikan@yahoo.com ఐడితో లాగిన్ అవడంతో, తూలికన్ పేరు ఏర్పడిపోయింది అనుకోకుండానే.
 
నా రచనా వ్యాసంగం 1951లో మొదలయింది. 2001 లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఆంగ్లపాఠకులకి పరిచయం చేసే ఉద్దేశంతోఆశయంతో http://thulika.net వెబ్ సైటు ప్రారంభించి తెలుగు కథలకి అనువాదాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు ప్రచురిస్తున్నాను. ఈ సైటులో ప్రచురించిన కథలు సంకలనాలుగా జైకో, కేంద్ర సాహిత్య ఎకాడమీ, లేఖిని (హైదరాబాదు) ప్రచురించేరు.
నా తెలుగు కథలు, వ్యాసాలు నా బ్లాగు http://tethulika.wordpress.com లో చూడవచ్చు. నా రచనలు పిడియఫ్ జాబితాకి లింకు: http://tethulika.wordpress.com/నా-పుస్తకాల-జాబితా/
నా సైటులోనూ, బ్లాగులోనూ ప్రత్యేకించి ఈనాటి తెలుగు పాఠకులు మరిచిపోతున్న రచయితలని పునః పరిచయం చేయడానికిచేయడం ప్రయత్నిస్తున్నానుధ్యేయం. వికిపీడియాలో కూడా అలాటి రచయితలకి సంబంధించి వ్యాసాలమీద ఎక్కువ దృష్టి పెడుతున్నాను.
ఇంగ్లీషుతూలిక ఇంగ్లీషులో నారచనలకే పరిమితమైన బ్లాగు http://englishthulika.wordpress.com.
 
[[వర్గం:మహిళా వికీపీడియనులు]]
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Malathi_Nidadavolu" నుండి వెలికితీశారు