"శ్రీనాథుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: ఆస్ధాన → ఆస్థాన using AWB
చి (clean up, replaced: ఆస్ధాన → ఆస్థాన using AWB)
చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది.
== రాజాశ్రయం ==
శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించినాడు. వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్ధానఆస్థాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించినారు.
==ఘనత - బిరుదులు ==
డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించినాడు. ఈతనికి [[కవిసార్వభౌముడు|కవిసార్వభౌముడ]] ను బిరుదము కలదు.
==రచనలు==
ఇతను ఎన్నో కావ్యాలు రచించినాడు. వాటిలో కొన్ని: [[భీమ ఖండము]], [[ కాశీ ఖండము]], [[మరుత్తరాట్చరిత్ర]], [[ శృంగార నైషధము ]] మొదలగునవి. ఈయన వ్రాసిన [[చాటువులు]] ఆంధ్రదేశమంటా బహు ప్రశస్తి పొందినాయి.
*[[మరుత్తరాట్చరిత్ర]]
*[[శాలివాహన సప్తశతి]]
రచియించితి మరుత్తరాట్చరిత్ర.
నూనుగు మీసాల నూత్న యౌవనమున
శాలివాహన సప్తశతి నుడివితి.
 
సంతరించితి నిండు జవ్వనంబునయందు
హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని
యాడితి భీమనాయకుని మహిమ
 
ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
పోయె నా గోరు తన చేతి పోరు మాని
 
ఒకసారి శ్రీనాథ కవిసార్వభౌములు పల్నాటిసీమ కు వెళ్లారు. అక్కడి నీటి ఎద్దడి చూసి ఈ కంద పద్యాన్ని చాటువుగా చెప్పేరట -<br />
 
సిరిగలవానికిజెల్లును
 
== సమకాలీకులు ==
ఈయన [[పోతన ]] కు సమకాలీనుడు. పోతనకు బంధువని, పోతన రచించిన శ్రీమదాంధ్రభాగవతాన్నిసర్వజ్ఞసింగభూపాలునికి అంకితమిప్పించడానికి ఒప్పింప చూసేడనే కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ చారిత్రాక ఆధారాలు లేని కారణంగా వాటి విశ్వసనీయత పై పలు సందేహాలు, వివాదాలు ఉన్నాయి.
 
== చరమాంకం ==
# కులమత విభేదాలు లేనివాడు
# సున్నిత మనస్కుడు
# గొప్ప చమత్కారి
 
ఈ పట్టిక చూస్తే శ్రీనాథుడు ఎంతటి “ఆధునికుడో” అర్థమౌతుంది. మనం ఇప్పుడు నిజమైన ఆధునికతకు లక్షణాలుగా పరిగణిస్తున్నవి అన్నీ (సంప్రదాయ వైముఖ్యత, స్వకేంద్రిత దృష్టి, reactions based on unconscious, not self-consciousness,) వీటిలో వున్నాయి. ఏడు వందల ఏళ్ళ క్రితమే ఈ లక్షణాల్ని సంతరించుకున్న ఒక వ్యక్తి ఉండటాన్ని ఊహించిన, అలాటి వ్యక్తిని ఉన్నతుడిగా భావించిన, మన సంస్కృతి ఔన్నత్యం ఏమిటో ఆలోచించండి!
 
==బయటి లింకులు==
 
*[http://eemaata.com/em/issues/200509/62.html శ్రీనాథుడి చాటు పద్యాలు]
*[http://teluguthesis.com/index.php?showtopic=389 హరవిలాసము]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1413835" నుండి వెలికితీశారు