రోజా సెల్వమణి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: చామంతి → చేమంతి (2) using AWB
పంక్తి 19:
రోజా తండ్రి కుమారస్వామిరెడ్డి .శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. చిత్తూరు జిల్లాలోనే పుట్టినా హైదరాబాద్‌లో కుటుంబం స్థిర పడింది. రోజా మొదట తమిళచిత్రంలో నటించింది. ఆ సినిమాను ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్‌కే సెల్వమణి రూపొందించాడు. ‘చంబరతి’ పేరుతో విడుదలైన ఆ చిత్రంలో హీరో ప్రశాంత్‌.
 
ఆ సినిమా తమిళంలో మ్యుజికల్‌ హిట్‌. తెలుగులో [[చామంతిచేమంతి]] కింద డబ్‌చేయబడింది. అయితే తెలుగులో మాత్రం రోజా తొలి చిత్రం [[ప్రేమ తపస్సు]] లో నటించింది.
రోజా ఆర్‌కే సెల్వమణిని పెళ్లిచేసుకుంది. జయప్రదను ఆదర్శంగా తీసుకుని రోజా తెలుగుదేశం పార్టీలో చేరింది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన వ్యక్తిగత విమర్శలు చేసి తాను కూడా విమర్శల పాలయ్యారు. తెలుగు దేశం మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు.చివరకు రాజీనామా చేశారు.[[రాజశేఖరరెడ్డి]] తో భేటీ అయ్యి కాంగ్రెస్‌ తీర్థం అందుకోవడమే తరువాయి అని భావిస్తున్న తరుణంలో [[గంగాభవాని]] రోజాపై విమర్శలు చేశారు<ref>.http://www.suryaa.com/showSunday.asp?category=5&subCategory=1</ref>
 
"https://te.wikipedia.org/wiki/రోజా_సెల్వమణి" నుండి వెలికితీశారు