హనుమకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎హన్మకోండలో బతుకమ్మ, దసరా పండుగలు: clean up, replaced: చామంతి → చేమంతి using AWB
చి రాష్ట్రం పేరు, పటం మార్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Warangal mandals outline11.png|state_name=తెలంగాణ|mandal_hq=హనుమకొండ|villages=16|area_total=|population_total=87503|population_male=44999|population_female=42504|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=69.28|literacy_male=80.76|literacy_female=57.15}}
'''హనుమకొండ''' లేదా హన్మకొండ, [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక గ్రామము, మండలము. చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి '''అనుముకొండ''' అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది హనుమకొండగా మారింది. పూర్వకాలం లో ఈ ప్రాంతము జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది.కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది.
[[File:Jain Heritage sites map of Andhra Pradesh.jpg|thumb|220px| హన్మకొండ ఒక జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది]]
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ" నుండి వెలికితీశారు