వికీపీడియా:వర్గీకరణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సాధారణ నామకరణ విధానాలు: అప్పుతచ్చుల సవరణ
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 10:
 
:'''వ్యాసం:''' [[విజయవాడ]]
:'''అర్ధవంతమైన వర్గం:''' <nowiki>[[Categoryవర్గం: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]] </nowiki>
:'''ఇలాంటి వర్గం పెద్దగా ఉపయోగం లేదు:'''<nowiki>[[Categoryవర్గం:వ తో మొదలయ్యే పట్టణాలు, నగరాలు]]</nowiki>
 
ఫలానా వర్గం సరైనదేనా అన్న విషయం తేల్చుకోడం ఇలాగ:
పంక్తి 24:
వ్యాసం వర్గంలోను, దాని ఉపవర్గంలోను రెండింటిలోను ఉండరాదు. ఉదాహరణకు ''[[గుంటూరు]]'' పై వ్యాసం '''ఆంధ్ర ప్రదేశ్''' లోను దాని ఉపవర్గం '''ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు''' అనే రెండింటి లోను ఉండరాదు.
 
వ్యాసాలను ఇతర విధాలుగా వర్గీకరించే విధానాల కొరకు [[Wikipediaవికీపీడియా:Categories, lists, and series boxes|వర్గాలు, జాబితాలు, వరుస పెట్టెలు]] చూడండి.
 
ఏ వర్గానికీ చేర్చబడకుండా ఉన్న వ్యాసాలకు '''<nowiki>{{వర్గంలో చేర్చాలి}}</nowiki>''' అనే టాగు తగిలిస్తే, ఇతర సభ్యులు తగు విధమైన చర్య తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. (ఇక్కడో ముఖ్య విషయం: ఏ వర్గానికీ చెందని పేజీలు '''ఉండవచ్చు ''')
పంక్తి 30:
=== వర్గాలు vs జాబితాలు vs వరుస పెట్టెలు ===
 
[[Wikipediaవికీపీడియా:Categories, lists, and series boxes|వర్గాలు, జాబితాలు, వరుస పెట్టెలు]] చూడండి.
 
===వ్యక్తులపై వ్యాసాలకు సంబంధించిన వర్గాలు===
 
దీనికి సంబంధించి [[Wikipediaవికీపీడియా:వ్యక్తుల వర్గీకరణ]] పేజీ చూడండి.
 
==వర్గాలకు నిర్దుష్ట వంశవృక్షం ఉండదు==
పంక్తి 47:
"రామప్ప చెరువు" వ్యాసపు '''మార్చు ''' పేజీకి వెళ్ళి, అక్కడ వ్యాసం అడుగున (ఇతర భాషా లింకులకు '''పైన ''') కింది లింకును చేర్చండి.
 
<tt><nowiki>[[Categoryవర్గం:చెరువులు]] </nowiki></tt>
ఈ లింకు వ్యాసంలో ఎక్కడా కనపడదు, కానీ పేజీ అడుగున ఒక పెట్టెలో '''వర్గములు:చెరువులు ''' అనే లింకు కనుపడుతుంది. అలాగే Category:చెరువులు పేరుతో ఒక పేజీలో ఈ వర్గానికి చెందిన వ్యాసాలను అక్షర క్రమంలో చూపిస్తుంది. ఇకముందు ఆ వర్గంలో చేర్చే వ్యాసాలను ఆటోమాటిక్‌గా అక్షర క్రమంలో చూపిస్తూ ఉంటుంది.
 
===ఉపవర్గాలను సృష్టించడం===
వర్గం పేజీలో దాని మాతృవర్గం పేరును కింది విధంగా చేర్చండి, అంతే.
<nowiki>[[Categoryవర్గం:</nowiki>''మాతృవర్గం పేరు''<nowiki>]] </nowiki>
 
ఉదాహరణకు '''ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు '''వర్గాన్ని '''ఆంధ్ర ప్రదేశ్ ''' వర్గానికి ఉపవర్గంగా చేర్చాలంటే-
<nowiki>[[:Categoryవర్గం: ఆంధ్ర ప్రదేశ్]]</nowiki> వర్గం పేజీలో అడుగున <nowiki>[[:Categoryవర్గం: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]</nowiki> అని రాస్తే చాలు.
 
===ఉపవర్గాల సమూహాలు చెయ్యడం===
పంక్తి 70:
===వికీపీడియా నేంస్పేసు===
 
వికీపీడియా నేంస్పేసుకు సంబంధించిన వర్గాలను వ్యాసపు [[Wikipediaవికీపీడియా:talk page|చర్చా పేజీ]] కి మాత్రమే చేర్చాలి. ఎందుకంటే, ఇవి రచయితలకు సంబంధించినవే కాని వికీపీడియా శొధనకు అవసరం లేదు!
 
===సభ్యుని నేంస్పేసు===
పంక్తి 85:
*ఛూసె చతెగొర్య్‌ నమెస్‌ థత్‌ అరె అబ్లె తొ స్తంద్‌ అలొనె, ఇందెపెందెంత్‌ ఒఫ్‌ థె వయ్‌ అ చతెగొర్య్‌ ఇస్‌ చొన్నెచ్తెద్‌ తొ ఒథెర్‌ చతెగొరిఎస్‌. ఏక్షంప్లె: "వికిపెదీ పొలిచ్య్‌ ప్రెచెదెంత్స్‌ అంద్‌ ఎక్షంప్లెస్‌", నొత్‌ "ఫ్రెచెదెంత్స్‌ అంద్‌ ఎక్షంప్లెస్‌" (అ సుబ్చతెగొర్య్‌ ఒఫ్‌ "వికిపెదీ పొలిచిఎస్‌ అంద్‌ గుఇదెలినెస్‌"). -->
*వర్గాల పేర్లు సామాన్యంగా ఏకవచనంలో ఉండాలి. ఉదాహరణ: మొలక.
*ప్రామాణిక [[Wikipediaవికీపీడియా:నామకరణ విధానాలు| నామకరణ విధానాలు]] వర్తిస్తాయి.
*వర్గాల పేర్లలో '''ప్రముఖ ''', '''ముఖ్యమైన ''', '''సుప్రసిద్ధ ''' మొదలైన విశేషణాలు వాడవద్దు.
 
పంక్తి 93:
 
===వర్గాలకు లింకులు ఇవ్వడం===
ఒక పేజీని ఫాలానా వర్గానికి ఎలా చేర్చాలో చూశాము. కాని, అలా కాకుండా, ముందు ఒక '''కోలను''' పెట్టి ఆ వర్గపు పేజీకి లింకు ఇవ్వవచ్చు,ఇలాగ: <tt><nowiki>[[:Categoryవర్గం: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]] </nowiki></tt>. అది ఇలా కనిపిస్తుంది - [[:Categoryవర్గం: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
 
===వర్గాల దారి మార్పు===
వర్గం పేజీలో <tt><nowiki>#REDIRECT [[:Categoryవర్గం: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]] </nowiki></tt> అని రాసి దారి మార్చవచ్చు. కాని, మీడియావికీ సాఫ్ట్‌వేర్‌ లోని కొన్ని పరిమితుల కారణంగా అది అంత అభిలషణీయం కాదు. దారిమార్పు చేసిన తరువాత కూడా, ఆ వర్గానికి వ్యాసాలు చేర్చవచ్చు, పైగా ఈ వ్యాసాలు గమ్య స్థానపు వర్గంలో కనపడవు. '''ఈ వ్యవహారం తేలే వరకు వర్గాల దారిమార్పు చెయ్యవద్దు. '''
 
===వర్గాల క్రమానుగత ఏర్పాటు (సార్టింగ్‌)===
పంక్తి 102:
ఉదాహరణ:
 
<nowiki> [[:Categoryవర్గం: ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు]] </nowiki> లాగా రాస్తే జలవనరులు అనే వర్గం దాని మాతృవర్గంలో '''ఆ''' కింద వస్తుంది. అదే <nowiki>[[:Categoryవర్గం: ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు|జలవనరులు]] </nowiki>అని రాస్తే ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు అనే వర్గం దాని మాతృవర్గంలో '''జ''' కింద వస్తుంది.
 
ఆ వ్యాసం అన్నిటి కంటే పైన రావాలంటే, పైపు తరువాత భాగానికి ముందు ఒక స్పెషలు కారెక్టరును తగిలిస్తే సరిపోతుంది, ఇలాగ:
<nowiki>[[:Categoryవర్గం: ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు|*జలవనరులు]] </nowiki>
 
===సంవత్సరం వర్గాలు===
సంవత్సరాల వర్గాలకు ([[:Categoryవర్గం:2004]] లాగా) సంబంధించి, ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి:
* అన్ని అంశాలు కూడా విషయాన్ని బట్టే సార్టింగు చెయ్యాలి. ఉదాహరణ: [[2004 లో తెలుగు సినిమాలు]] అనే వ్యాసం ఈ వర్గం లోకి ఇలా చేర్చాలి: <tt><nowiki>[[Categoryవర్గం:2004|తెలుగు సినిమాలు]]</nowiki></tt> అలాగే [[2004 లో తీవ్రవాద చర్యలు]] అనే వ్యాసం వర్గంలోకి ఇలా చేరాలి: <tt><nowiki>[[Categoryవర్గం:2004|తీవ్రవాద చర్యలు]]</nowiki></tt>
* సంవత్సరం గురించిన వ్యాసమే అయితే ([[2004]] లాగా), ఇలా రాయాలి: <tt><nowiki>[[Categoryవర్గం:2004|*]]</nowiki></tt>. స్పెషలు కారెక్టరు వలన ఇది అన్నిటికంటే పైన చేరుతుంది.
* సంవత్సరంలోని నెలలను (ఉదా: [[జూన్‌ 2004]]), వర్గం లోకి చేర్చేటపుడు మొదటి విభాగంలో తేదీ క్ర్మంలో ఉంచాలి ఇలాగ: <tt><nowiki>[[Categoryవర్గం:2004|*2004-06]]</nowiki></tt>.
 
 
పంక్తి 119:
 
==ఇంకా చూడండి==
*[[Wikipediaవికీపీడియా:Browse]] - A navigation page that includes links to high-level categories
*[[m:Help:Category]]
*[[Wikipediaవికీపీడియా:Category]]
*[[Wikipediaవికీపీడియా:Categorisation FAQ]]
*[[m:Categorization requirements]] (original guidelines for category proposals and implementations)
*[[:Categoryవర్గం:Knowledge representation]] - Material related to concept categorization.
*[[Wikipediaవికీపీడియా:Categories for deletion]]
*[[Wikipediaవికీపీడియా:Categorization policy]] is a proposal to restrict category creation to admins.
 
===వర్గాల శోధన===
*[[:Categoryవర్గం:Orphaned categories]] - మాతృవర్గం అవసరమైన వర్గాల వర్గం.
*[[Special:Categories]] - ప్రస్తుతం ఉన్న వర్గాలను అక్షర క్రమంలో చూపిస్తుంది.
*[[:Categoryవర్గం:Categories]] - List of top-level categories. Requires this category be defined on the top of a tree.
*[[:Categoryవర్గం:Fundamental]] - Fundamental knowledge categories.
*[[Special:Uncategorizedpages]] - వర్గీకరణ జరగని పేజీల జాబితా.
*[[Special:Uncategorizedcategories]] - వర్గీకరణ జరగని వర్గాల జాబితా.