చందనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: నల్గొండ జిల్లా → నల్గొండ జిల్లా, |subdivision_name1 = [[నల్గొం...
పంక్తి 26:
|subdivision_name = [[తెలంగాణ]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[నల్గొండ జిల్లా |నల్గొండ]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[నల్గొండ]]
పంక్తి 91:
|footnotes =
}}
'''చందనపల్లి''' [[నల్గొండ జిల్లా]] జిల్లాలోనిలోని, [[నల్గొండ మండలం]] లోని ఒక గ్రామం. గ్రామంలో మెత్తం జనాభా 3500 మంది ఉన్నారు.
 
== భౌగోళికం ==
పంక్తి 99:
 
== తరలింపు ==
నల్గొండ జిల్లా ప్రజలకు మంచి నీటి వసతి కల్పించాలనే సంకల్పంతో ఉదయ సముద్రాన్ని మంచినీటి కోసం వాడుకోవాలని ఒక పథకం వేయబడింది. అయినప్పటికీ ఉదయ సముద్రంలో నీరు జిల్లా మొత్తం నీటి అవసరాలకు సరిపోదు కనుక దీని పరిమాణాన్ని పెంచి కృష్ణ నుండి నీటిని తేవాలని అనుకుని కాలువ తీసి ఈ ఉదయ సముద్రానికి కలిపారు. నల్గొండ జిల్లా ప్రజలకి సరిపడినంత మంచి నీరు కావాలంటే ఉదయసముద్రం పరిమాణాన్ని పెంచవలసిన అవసరం ఏర్పడింది. అందువలన చందనపల్లి గ్రామాన్ని వేరే చోటకి తరలించే ఏర్పాటు చేయబడింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్రామస్తులకి వేరేచోట భూమి సేకరించి ప్లాట్లు చేసి ఇచ్చింది. ఇప్పుడు (2007 లో) ఈ గ్రామస్తులు కొత్త ప్లాట్లలో ఇళ్ళు కట్టుకుంటున్నారు. వచ్చే సంవత్సరానికి దాదాపు అందరూ ఇప్పుడుంటున్న ఊరు ఖాళీ చేయబడవలసిందిగా నిర్ణయించారు. నల్గొండ జిల్లా ప్రజలకోసం చందన పల్లి తమ స్వంత గ్రామాన్ని త్యాగం చేసారు.
 
 
 
 
 
{{మూస:నల్గొండ మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:నల్గొండ జిల్లా గ్రామాలు]]
{{మూస:నల్గొండ మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/చందనపల్లి" నుండి వెలికితీశారు