దివ్యభారతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| imagesize =
| caption =
| birthdate = {{Birth date|[[1974|02|]] [[ఫిబ్రవరి 25}}]]
| location = {{flagicon|India}}[[తప్రి]]<br> మహారాష్ట్ర
| height = 5"7
| deathdate = {{Death[[1993]] date[[ఎప్రిల్ and age|df=yes|1993|4|5|1974|2|25}}]]
| deathplace = [[ముంబై]]
| birthname =
పంక్తి 16:
| spouse = [[సాజిద్ నడియాడ్‌వాలా]]
}}
[[దివ్యభారతి]] ([[ఫిబ్రవరి 25]], [[1974]] - [[ఏప్రిల్ 5]], [[1993]]) ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి . ఈమెను నిర్మాత [[రామానాయుడు]] తన సంస్థ [[సురేష్ ప్రొడక్షన్స్]] చిత్రం [[బొబ్బిలి రాజా]] తో పరిచయం చేసాడు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో [[విశ్వాత్మ]] అనే సినిమాతో [[బాలీవుడ్]] లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలా ను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.
 
[[దివ్యభారతి]] ([[ఫిబ్రవరి 25]], [[1974]] - [[ఏప్రిల్ 5]], [[1993]]) ఉత్తరాది నుండి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చినవచ్చి మంచి నటీమణులలోనటిగా పేరు తెచ్చుకొన్న నటి . ఈమెను నిర్మాత [[రామానాయుడు]] తన సంస్థ [[సురేష్ ప్రొడక్షన్స్]] చిత్రం [[బొబ్బిలి రాజా]] తో పరిచయం చేసాడు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో [[విశ్వాత్మ]] అనే సినిమాతో [[బాలీవుడ్]] లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలా ను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.
== దివ్యభారతి చిత్రాలు ==
 
;తెలుగు
== దివ్యభారతి నటించిన చిత్రాలు ==
# [[బొబ్బిలిరాజా]]
# [[చిట్టెమ్మ మొగుడు]]
"https://te.wikipedia.org/wiki/దివ్యభారతి" నుండి వెలికితీశారు