అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
|blank4_info =
}}
[[ఆంధ్ర ప్రదేశ్]] లోని 4225 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మూలంగా నియోజకవర్గపు భౌగోళిక స్వరూపంలో మార్పులు వచ్చిననూ సెగ్మెంట్ల సంఖ్యలో మార్పులేదు. గతంలో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్నరాప్తాడు మండలం, అనంతపురం రూరల్ మండలం కొంతభాగం, ఆత్మకూరు మండలాలు ఇప్పుడు హిందూపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైనాయి.
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
* [[రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం]]