జమ్మలమడుగు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వైఎస్ఆర్ జిల్లా పురపాలక సంఘాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 17:
 
==పాఠశాలలు==
*'''పతంగే రామన్న శతాబ్ది ఉన్నత పాఠశాల ''' ( పి.ఆర్.శతాబ్ది ఉన్నత పాఠశాల):- ఇటీవలే, ఈ పాఠశాల శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించినారు. ఈ పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు దీటుగా, ఏడేళ్ళుగా 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించుచున్నది. పైసా ఖర్చులేకుండా విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించుచూ, మద్యాహ్న భోజనం పెడుతూ, మంచి విద్యను అందించుచున్నారు. ఇక్కడి ఉపాధ్యాయులు, చదువులతోపాటు విద్యార్ధులను రాష్ట్ర, జాతీయ స్థాయిలలో క్రీడాకారులుగా తీర్చిదిద్దుచున్నారు. వీరికి ఎన్.సి.సి.లో గూడా మంచి శిక్షణ ఇచ్చుచున్నారు. దీనితో తల్లిదండ్రులలో గూడా నమ్మకం ఏర్పడి, తమ పిల్లలను ఈ పాఠశాలలోనే చేర్పించుచున్నారు. ఇప్పుడు ఈ పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్ధులు చదువు నేర్చుకుంటున్నారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్ధులు అందరూ ఏకమై, విరాళాలు వేసుకొని తరగతి గదులను మరమ్మత్తు చేయించినారు. పూర్తిగా దెబ్బతిన్న క్రీడా మైదానాన్ని చక్కగా తీర్చిదిద్దినారు. మిగిలిన పది లక్షల రూపాయలను, పాఠశాల బ్యాంకు ఖాతాలో జమచేసినారు. [1]
*రేడియన్స్ హైస్కూల్
{{colbegin}}
*ప్రభుత్వ బాలికల పాఠశాల
*జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
*రేడియన్స్ హైస్కూల్ఉన్నత పాఠశాల
 
*పి.ఆర్.శతాబ్ది ఉన్నత పాఠశాల:- ఇటీవలే, ఈ పాఠశాల శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించినారు. ఈ పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు దీటుగా, ఏడేళ్ళుగా 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించుచున్నది. పైసా ఖర్చులేకుండా విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించుచూ, మద్యాహ్న భోజనం పెడుతూ, మంచి విద్యను అందించుచున్నారు. ఇక్కడి ఉపాధ్యాయులు, చదువులతోపాటు విద్యార్ధులను రాష్ట్ర, జాతీయ స్థాయిలలో క్రీడాకారులుగా తీర్చిదిద్దుచున్నారు. వీరికి ఎన్.సి.సి.లో గూడా మంచి శిక్షణ ఇచ్చుచున్నారు. దీనితో తల్లిదండ్రులలో గూడా నమ్మకం ఏర్పడి, తమ పిల్లలను ఈ పాఠశాలలోనే చేర్పించుచున్నారు. ఇప్పుడు ఈ పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్ధులు చదువు నేర్చుకుంటున్నారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్ధులు అందరూ ఏకమై, విరాళాలు వేసుకొని తరగతి గదులను మరమ్మత్తు చేయించినారు. పూర్తిగా దెబ్బతిన్న క్రీడా మైదానాన్ని చక్కగా తీర్చిదిద్దినారు. మిగిలిన పది లక్షల రూపాయలను, పాఠశాల బ్యాంకు ఖాతాలో జమచేసినారు. [1]
*సెయింట్ మేరీస్ కాన్వెంట్ పాఠశాల
*ప్రభుత్వ బాలుర పాఠశాల
*బాలాజీ హైస్కూల్ఉన్నత పాఠశాల
*శ్రీ దయానంద హైస్కూల్ఉన్నత పాఠశాల
*క్రీసెంట్ స్కూల్పాఠశాల
*లిటిల్ రోజస్ హైస్కూల్ఉన్నత పాఠశాల
*సైలాస్ స్కూల్పాఠశాల
*శ్రీ పద్మావతీ హైస్కూల్ఉన్నత పాఠశాల
*యల్.యమ్.సి బాలికల ఉన్నత పాఠశాల
*శ్రీ రాఘవేంద్ర హైస్కూల్ఉన్నత పాఠశాల
*శ్రీ సాయిబాబ హైస్కూల్ఉన్నత పాఠశాల
*టి.కె.ఆర్ హైస్కూల్ఉన్నత పాఠశాల
*నారాయణ హైస్కూల్ఉన్నత పాఠశాల
*జాన్స్ హైస్కూల్ఉన్నత పాఠశాల
*ఈడిగ పేట హైస్కూల్ఉన్నత పాఠశాల
{{colend}}
 
==కళాశాలలు==
"https://te.wikipedia.org/wiki/జమ్మలమడుగు" నుండి వెలికితీశారు