వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 140:
==== ఈ చర్చల outcomes ====
ఈ చర్చల ఫలితంగా మీరు కొన్ని విషయాల్లో ''తప్పకుండా చేద్దామనీ'', ''ప్రతిపాదనల మెరుగుకై సూచనల ఇవ్వమనీ'' వ్రాశారు. ఇంతకీ ఇవన్నీ జరిగాకా ఈ ప్రణాళిక మెరుగనేది ఎప్పుడు జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ ఈ సముదాయ చర్చలకు గడువని తెవికీలో ప్రదర్శించిన బానర్లలో చూశాను. ఇంతకీ ఎప్పుడు ఆ చేర్పులు జరుగుతాయి?--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 20:53, 24 ఏప్రిల్ 2015 (UTC)
:[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] గారు FDC timeline చూడండీ. కేవలం ప్రపోజల్ పై April 30 వరకు సముదాయ సభ్యుల నుండి చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో ప్రణాళికలో మార్పులు చేయటం అనైతికం. ఇక ఇక్కడ జరిగిన చర్చల ఆధారంగా జూన్ -జులైలో ప్రణాళికలో మార్పులు చేర్పులు చేసి ముందుకు వెళ్ళవచ్చు.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 18:31, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
== ప్రణాళికపై నా వ్యాఖ్యలు ==
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".