టైటానియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{టైటానియం మూలకము}}
టైటానియం ఒక [[మూలకం]]. దీని చిహ్నం Ti మరియు పరమాణు సంఖ్య 22. ఖగోళ యుగపు[[లోహం| లోహముగాలోహము]]గా కూడా పిలువబడు ఈ లోహమునకు సాంద్రత తక్కువ కానీ ద్రుఢమైనది. వెండి వర్నపు ఈ transition లోహము సముద్రపు నీరు, ఆక్వారీజియా,[[ క్లోరిన్]] మొదలుగొను వాటివలన తుప్పు పట్టదు.
 
విలియమ్ గ్రెగర్ 1791 లో ఇంగ్లండు నందు కొర్న్వాల్లో టైటానియంను కనుగొన్నాడు. గ్రీకు పురాణాలలోని టైటాన్స్ కు గుర్తుగా మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోత్ టైటానియంకు నామకరణం చేసెను.
"https://te.wikipedia.org/wiki/టైటానియం" నుండి వెలికితీశారు