టైటానియం ఒక మూలకం. దీని చిహ్నం Ti, పరమాణు సంఖ్య 22. ఖగోళ యుగపులోహముగా కూడా పిలువబడు ఈ లోహమునకు సాంద్రత తక్కువ కానీ దృఢమైనది. వెండి వర్ణపు ఈపరివర్తక (transition) లోహము సముద్రపు నీరు, ఆక్వారీజియా, క్లోరిన్ మొదలగు వాటివలన తుప్పు పట్టదు.
విలియమ్ గ్రెగర్ 1791 లో ఇంగ్లాండులో కొర్న్వాల్లో టైటానియాన్ని కనుగొన్నాడు. గ్రీకు పురాణాలలోని టైటాన్స్ కు గుర్తుగా మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోత్ టైటానియానికి నామకరణం చేసెను.
↑Jilek, Robert E.; Tripepi, Giovanna; Urnezius, Eugenijus; Brennessel, William W.; Young, Victor G. Jr.; Ellis, John E. (2007). "Zerovalent titanium–sulfur complexes. Novel dithiocarbamato derivatives of Ti(CO)6:[Ti(CO)4(S2CNR2)]−". Chem. Commun. (25): 2639–2641. doi:10.1039/B700808B. PMID17579764.