2006: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
* [[జూన్ 4]]: ప్రసిద్ధ భాషావేత్త, [[బూదరాజు రాధాకృష్ణ]] [జ. 1932]
* [[జూలై 1]] = కొరటాల సత్యనారాయణ ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. [జ.1923]
* [[జూలై ]] -: మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీవేత్తలలో [[గడియారం రామకృష్ణ శర్మ]] ప్రముఖుడు. [జ.1919]
* [[ఆగస్టు 15]] -: [[జి.వి.సుబ్రహ్మణ్యం]] సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. సాహితీరంగంలో విమర్శకునిగా చెరగని ముద్ర వేశారు. [జ.1935]
* [[ఆగష్టు 18]]: [[కొండపల్లి పైడితల్లి నాయిడు]] 11వ, 12వ మరియు 14వ లోక్‌సభ]] లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు.[జ. 1930]
* [[ఆగస్టు 28]] - : [[డి.వి. నరసరాజు]] గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు హేతువాది. సినీ కథా రచయిత డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు.[జ.1920]
* [[సెప్టెంబరు 28]] - : [[ఎస్.వి.ఎల్.నరసింహారావు]] ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. [జ. 1911]
* [[నవంబర్ 16]]: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత [[మిల్టన్ ఫ్రీడ్‌మన్]].
* [[నవంబర్ 26]]: తెలుగు సినిమానటి [[జి.వరలక్ష్మి]] [జ. 1926]
"https://te.wikipedia.org/wiki/2006" నుండి వెలికితీశారు