మదిన సుభద్రమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==తెలుగు కావ్యములు==
'''తెలుగు కావ్యములు''' మదిన సుభద్రయ్యమ్మ 1893 సంవత్సరంలో రచించిన పుస్తకం.<ref>https://archive.org/details/10879telugukaavy034400mbp ఆర్కీవు.కాం.లో పుస్తక ప్రతి.</ref> దీనిని కవయిత్రి మేనల్లుళ్లయిన శ్రీ రాజా [[గోడె నారాయణ గజపతి]] రాయనింగారు సి. ఐ. ఇ. వారివల్ల ఎడిట్ చేయబడి శ్రీ పరవస్తు శ్రీనివాస భట్టనాధాచార్యులయ్యవారలుంగారిచే [[విశాఖపట్టణము]]న ఆర్యవర ముద్రాశాలలో అచ్చువేసి ప్రకటింపంబడెను.
 
ఇందులో శ్రీ రామ దండకము; శ్రీ కోదండరామ శతకము మొదలగు వానిలోని పద్యములు; శ్రీ హరి రమేశ పద్యములు; శ్రీ రంగేశ్వర పద్యములు; శ్రీ సింహాచలాధీశ్వర పద్యములు; శ్రీ రఘునాయక శతకము; శ్రీ వేంకటేశ శతకములోని పద్యములు; శ్రీ కేశవ శతకము; శ్రీ కృష్ణ శతకము; శ్రీ సింహగిరి శతకములోని పద్యములు మరియు శ్రీ రాఘవ రామ శతకము కలవు.
"https://te.wikipedia.org/wiki/మదిన_సుభద్రమ్మ" నుండి వెలికితీశారు