వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 511:
|-
| [[మహాభారత మహిళా దర్శనం]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Mahabaratha%20-Mahila%20Darsanamu&author1=Dr%20N.Santhamma&subject1=MAHILA%20DARSANAMU&year=2000%20&language1=telugu&pages=375&barcode=2020120034887&author2=&identifier1=&publisher1=DR%20S.SRIKANTH&contributor1=POTTI%20SRIRAMULU%20TELUGU%20VISWAVIDYALAYAM&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP,%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0034/892] || [[ఎన్.శాంతమ్మ]] || సాహిత్యం || || 2020120034887 || 2000
|-
| [[మహానంది లింగమూర్తి పంచరత్నములు,శ్రీశైల సంకల్పము]] [http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=10848%20mahanandi%20lingamuurti%20pancharatnamulu%20shriishaila%20sankalpamu&subject1=RELIGION.%20THEOLOGY&year=1914&language1=Telugu&pages=26&barcode=2020050018467&identifier1=RMSC-IIITH&publisher1=viirachaaryulu&contributor1=FAO&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-03-04&numberedpages1=278&unnumberedpages1=22&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=Gorge%20Allen%20And%20Unwin%20Ltd&copyrightexpirydate1=0000-00-00&format1=Tagged%20Image%20File%20Format&url=/data6/upload/0160/091%20target=] || [[వీరాచార్యులు ]] || శివభక్తి రచనల సంకలనం || ఈ చిన్ని పుస్తకములో సవివరమైన శ్రీశైల సంకల్పము (శ్రీశైల పరిసరాల్లో ఉన్న బిలములు, పుష్కరిణులు మొదలైన వాటి గురించి చాలా సమాచారమున్నది.), లింగమూర్తి పంచరత్నాలు తెలుగులో, లింగమూర్తి పాట (ఇందులో పిండోత్పత్తి, వృద్ధి గురించిన సమాచారము), శంభు బీజాక్షర వర్ణమాలికాస్తవము (అకారాది వర్ణములతో ఆరంభించబడెడు స్తవము.) ఉన్నవి.|| 2020050018467 || 1914
|-
| [[మహానంది స్థలపురాణం]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mahaanan%27di%20sthalapuraand-an%27&author1=vaajapeiyan%27%20subrahmand-yashaastri&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1992%20&language1=telugu&pages=127&barcode=2990100071420&author2=&identifier1=&publisher1=shrii%20mahaanan%27diishvarasvaami%20deivasthaanamu,%20mahaanan%27di&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=Krishna%20Reddy%20Books&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-08-24&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0071/425] || సంకలనం.[[వాజపేయం సుబ్రహ్మణ్యశాస్త్రి]] || స్థలపురాణం || మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత.ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది. ఈ ఆలయానికి గల పురాణ ప్రశస్తి, స్థానిక గాథలు వంటివి సంకలనం చేసి ఈ గ్రంథం రాశారు. || 2990100071420 || 1992