సూర్యలంక: కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: |subdivision_name1 = గుంటూరు జిల్లా → |subdivision_name1 = [[గుంటూరు జిల్లా|...
పంక్తి 98:
== సూర్యలంక బీచ్ ==
[[బొమ్మ:AP-Village-Suryalanka-1.jpg|thumb|పంచాయితీ రాజ్ అతిధి గృహం]]
సూర్యలంక తీరం సముద్ర స్నానానికి ఎంతో అనువైంది. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నవిగా వస్తుంటాయి. నవంబర్‌ నెలలో తీరం వెంబడి డాల్ఫిన్‌లు కూడా చూడవచ్చు. '''[[సూర్యలంక బీచ్‌]]''' వారాంతాల్లోనూ, పండగ రోజుల్లోనూ, ఇతర సెలవు రోజుల్లోనూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూవుంటుంది.<ref>http://www.suryaa.com/features/article.asp?subcategory=4&contentId=141166</ref> పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్నిరోజులు గడిపేందుకు వీలుగా ప్రభుత్వ వసతి గృహము మరియు కాతేజీలు కలవు. ఇక్కడే ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ) వారిది ఓ అతిథి గృహం కూడా ఉంది. అందులో ఓ ప్రైవేటు బీచ్ కూడా ఉంది. అందులో విదేశాలను తలపించే సౌకర్యాలు ఉన్నాయి. సూర్యలంకకి దాదాపు 16 కి.మీ దూరంలో [[వాడరేవు]] బీచ్‌ ఉంది.
[[File:Aptdc cottages at suryalanka beach.JPG|thumb|right|సూర్యలంక వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖావారి కుటీరాలు]]
 
"https://te.wikipedia.org/wiki/సూర్యలంక" నుండి వెలికితీశారు