కప్పగల్లు సంజీవమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
==జీవిత విశేషాలు==
'''కప్పగల్లు సంజీవమూర్తి'''<ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] మొదటి సంపుటి - [[కల్లూరు అహోబలరావు]] - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల - [[హిందూపురం]] -1975 - పేజీలు 30-35</ref> ([[ఫిబ్రవరి 7]], [[1894]] - [[జూన్ 13]], [[1962]]) ఉపాధ్యాయుడు, రచయిత.

== జననం ==
[[1894]] వ సంవత్సరము [[ఫిబ్రవరి 7]] వ తేదీ [[బళ్లారి]] జిల్లా కప్పగల్లు గ్రామంలో భీమరావు మల్లమ్మ దంపతులకు జన్మించాడు. హిందూ మధ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన సంజీవమూర్తి గౌతమ గోత్రజుడు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. ఇతడు మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి చదివి ఉత్తీర్ణుడైనాడు. [[బళ్ళారి]] మునిసిపల్ హైస్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేశాడు.

== మరణం ==
[[1962]], [[జూన్ 13]] వ తేదీన మరణించాడు.
 
==రచనలు==