2011: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
* [[జూన్ 7]]: [[నటరాజ రామకృష్ణ]], పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)
* [[జూన్ 9]]: [[ఎమ్.ఎఫ్. హుస్సేన్]], అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న భారతీయ చిత్రకారుడు. (జ. 1915)
* [[జూన్ 21]]: [[కొత్తపల్లి జయశంకర్]], తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. (జ.1934)
* [[సెప్టెంబరు 3]]: [[నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు, పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. (జ.1927)
* [[సెప్టెంబరు 21]]: [[తుమ్మల వేణుగోపాలరావు]]. ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
"https://te.wikipedia.org/wiki/2011" నుండి వెలికితీశారు