1935: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంవత్సరాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 17:
 
== జననాలు ==
* [[ఫిబ్రవరి 20]]: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి [[నేదురుమల్లి జనార్థనరెడ్డి]].
* [[మర్చ్ 30]] -: [[తంగిరాల వెంకట సుబ్బారావు]] తెలుగు రచయిత
* [[జూన్ 23]]: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి [[నాదెండ్ల భాస్కరరావు]].
* [[1935]]: [[ఆచంట వెంకటరత్నం నాయుడు]], నాటక రచయిత.
* [[జూలై 26]] -: [[కోనేరు రంగారావు]], కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి. [మ.2010]
* [[ఆగష్టు 15]]: [[రాజసులోచన]] తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి మరియు భరతనాట్య నర్తకి.
* [[ఆగస్టు 20]] - [[సి. ఆనందారామం]] కథా రచయిత్రి, నవలా రచయిత్రి
* [[ఆగస్టు 2220]] =: [[డిసి. కామేశ్వరిఆనందారామం]] కథా రచయిత్రి, నవలా రచయిత్రి
* [[ఆగస్టు 2022]] -: [[సిడి. ఆనందారామంకామేశ్వరి]] కథా రచయిత్రి, నవలా రచయిత్రి
* [[సెప్టెంబరు 4]] - [[కొమ్మూరి వేణుగోపాలరావు]] ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత./[ మ. 2004]
* [[సెప్టెంబరు 104]]: -[[కొమ్మూరి వేణుగోపాలరావు]] ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత./[ మ. 2004]
* [[సెప్టెంబరు 10]]: [[జి.వి.సుబ్రహ్మణ్యం]] సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. సాహితీరంగంలో విమర్శకునిగా చెరగని ముద్ర వేశారు. [మ.2006]
* [[అక్టోబరు 20]] -: తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు ప్రముఖ హాస్యనటునిగా వెలిగిన [[రాజబాబు]] . [మ.1983]
* [[డిసెంబర్ 26]]: [[వెస్టీండీస్]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు [[రోహన్ కన్హాయ్]].
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1935" నుండి వెలికితీశారు