ప్రజ్ఞం: కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా, |subdivision_name1 = [[గుంటూర...
పంక్తి 103:
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2186.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 1099,మహిళల సంఖ్య 1087,గ్రామంలో నివాసగ్రుహాలు 645 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 975 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 1,917 - పురుషులు 943 - స్త్రీలు 974 - గృహాల సంఖ్య 607
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో ముత్తుపల్లి,అడవులదీవి,ఆముదాలపల్లి,అల్లపర్రు,పెదమట్లపూడి గ్రామాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రజ్ఞం" నుండి వెలికితీశారు