నెమలికంటి తారకరామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నెమలికంటి తారకరామారావు'''కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, నటుడు.
 
== జననం - విద్యాభ్యాసం ==
[[గుంటూరు జిల్లా]], [[అమరావతి]] సమీపంలోని [[నెమలికల్లు]] లో [[1937]], [[మార్చి 5]] న జన్మించాడు. తల్లిదండ్రులు సీతారామమ్మ, మృత్యుంజయశర్మ. మృత్యుంజయశర్మ స్వాతంత్ర్య సమరయోధుడు. తారకరామారావు విద్యాభ్యాసం [[అమరావతి]], [[గుంటూరు]], [[హైదరాబాద్]] లలో జరిగింది.
 
తారకరామారావు మొట్టమొదట గనిపిశెట్టి వేంకటేశ్వరరావు '''భలేపెళ్లి''' నాటకంలో, ఆ తరువాత లింగమూర్తి రచించిన '''వెంకన్న కాపురం'''లో వేంకటేశ్వర్లు పాత్రలో నటించాడు.