ఇంటూరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''ఇంటూరి వెంకటేశ్వరరావు''' (జ:[[జూలై 1 జూలై]], [[1909]] - మ: [[2002]]) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు.
 
వీరు [[గుంటూరు జిల్లా]]లోని [[సత్తెనపల్లి]] దగ్గరున్న [[చంద్రరాజుపాలెం]] గ్రామంలో నరసింహం పంతులు మరియు లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. [[తెనాలి]]లో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాలకు పైగా కారాగార శిక్షను అనుభవించారు.