ఆగష్టు 25: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
== మరణాలు ==
*[[1908]]: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత [[హెన్రీ బెక్వెరెల్]].
* [[1945]]: [[వరంగల్లు]] జిల్లా [[బైరాన్‌పల్లి]] పై, పోలీసులు, మిలటరీ సాయంతో, [[భువనగిరి]] డిప్యూటీ కలెక్టరు [[ఇక్బాల్ హుస్సేన్]] నాయకత్వంలో 500 మందికి పైగా [[రజాకార్లు]] దాడి చేసారు. [[హైదరాబాద్ సంస్థానం]] మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ప్రక్కనే ఉన్న [[కూటికల్లు]] గ్రామంపై కూడా దాడి చేసారు.
*[[1953]]: పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు [[సురవరం ప్రతాపరెడ్డి]].
* [[1999]]: [[సూర్యదేవర సంజీవదేవ్]], ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (జ.1924)
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_25" నుండి వెలికితీశారు