ఆగష్టు 25
తేదీ
ఆగష్టు 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 237వ రోజు (లీపు సంవత్సరములో 238వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 128 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
మార్చు- ఉరుగ్వే జాతీయదినోత్సవం
- 1945: వరంగల్లు జిల్లా బైరాన్‌పల్లి పై, పోలీసులు, మిలటరీ సాయంతో, భువనగిరి డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 500 మందికి పైగా రజాకార్లు దాడి చేసారు. హైదరాబాద్ సంస్థానం మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ప్రక్కనే ఉన్న కూటికల్లు గ్రామంపై కూడా దాడి చేసారు.
- 1960: 17వ వేసవి ఒలింపిక్ క్రీడలు రోంలో ప్రారంభమయ్యాయి.
- 2003: బొంబాయి నగరములో కారు బాంబులు పేలి విధ్వంసం సృష్టించబడింది.
- 2007: హైదరాబాద్‌లో లుంబినీ పార్క్, కోఠి (గోకుల్ ఛాట్) బాంబు పేలుళ్ళ వల్ల 42 మందికి పైగా మృతిచెందారు.
జననాలు
మార్చు- 1694: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (మ.1756)
- 1724: జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. (మ.1806)
- 1865: రాయచోటి గిరిరావు, సంఘ సేవకులు, విద్యావేత్త. (మ.1918)
- 1893: కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (మ.1967)
- 1917: దేవులపల్లి రామానుజరావు, రచయిత.
- 1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం , కవి,రచయిత,పాత్రికేయుడు .
- 1926: మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (మ.2010)
- 1938: చిత్తరంజన్ , లలిత గీతాల రచయిత , గాయకుడు, సంగీత దర్శకుడు .(మ.2023)
- 1952: దులీప్ మెండిస్, శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1952: విజయ కాంత్ , తమిళ సినిమా నాయకుడు, రాజకీయ నాయకుడు(మ.2023)
- 1955 : సోమరాజు సదారాం, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్
- 1961: బిల్లీ రే సైరస్, అమెరికా సంగీత గాయకుడు, గీత రచయిత, నటుడు.
- 1962: తస్లీమా నస్రీన్, బెంగాలీ రచయిత్రి.
- 1973: నిత్యశ్రీ మహదేవన్, కర్ణాటకసంగీత విద్వాంసురాలు, ప్లే బ్యాక్ సింగర్.
- 1987: బ్లెక్ లైవ్లీ, అమెరికా టీ.వీ., సినిమా నటి.
- 1987: మోనికా , దక్షిణ భారత చలన చిత్ర నటి.
మరణాలు
మార్చు- 1822: విలియం హెర్షెల్, వరుణ (యురేనస్) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త. (జ.1738)
- 1867: మైకేల్ ఫెరడే, ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. (జ.1791)
- 1908: హెన్రీ బెక్వెరెల్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- 1953: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (జ.1896)
- 1960: చింతా దీక్షితులు, రచయిత. (జ.1891)
- 1969: మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (జ.1908)
- 1999: సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (జ.1924)
- 2012: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
- 2015: పటోళ్ల కృష్ణారెడ్డి, ఆంధ్రపదేశ్ శాసన సభలో నాలుగు పర్యాయాలు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత.
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- -
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 25
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 24 - ఆగష్టు 26 - జూలై 25 - సెప్టెంబర్ 25 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |