చింతామణి నాగేశ రామచంద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
|footnotes =
}}
'''సి.ఎన్.ఆర్.రావు'''గా ప్రసిద్ధిచెందిన '''చింతామణి నాగేశ రామచంద్ర రావు''' ([[జూన్ 30]], [[1934]]) ప్రముఖ భారతీయ [[శాస్త్రవేత్త]]. [[భారతరత్న]] పురస్కార గ్రహీత.
 
==బాల్యం==
ఈయన [[జూన్ 30]], 1934న[[1934]] న [[బెంగుళూరు]]లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. నాన్న నాగేశ రావు విద్యాశాఖలో ఉద్యోగి. అమ్మ నాగమ్మ.ఆమె ప్రాథమిక విద్య వరకే చదివినా ఆయనకు ఆమె తొలి గురువు. భారత రామాయణ కథలు, పురందర దాసు కీర్తనలు మొదలైనవి వినిపించేది. నాన్న ఆంగ్లం నేర్పించేవాడు.
 
రామచంద్ర ఉన్నత పాఠశాలలో ఉన్న సమయంలో భారత స్వాతంత్ర్యోద్యమం ఊపందుకుంది. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆయనకు ఆరాధ్య నాయకుడు. నేతాజీ పోరాటాన్ని గురించి మిత్రులకు కథలుగా చెప్పేవాడు.