నాగబాల సురేష్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

684 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
== రికార్డులు ==
'''వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు''' మరియు '''జీనియస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు''' లో చోటు. అతి తక్కువ వ్యవధిలో వ్యక్తిగతంగా 686 డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం చేసినందుకు.
 
== కొత్తవారికి అవకాశం ==
1995లో 'ఆది పరాశక్తి' అనే సీరియల్లో సనా కి ఓ పాత్ర ఇచ్చారు. మధుమణి కూడా ఛాన్స్‌ ఇచ్చారు. ఈయన అవకాశాలు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు సీరియల్‌ డైరెక్టర్లుగా, కొంత మంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌గా తయారయ్యారు. మరి కొందరు సినిమాల్లో కూడా చేస్తున్నారు.
 
== మూలాలు ==
1,91,614

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1560703" నుండి వెలికితీశారు