వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వ్యాస విస్తరణ
పంక్తి 2:
రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ, సంఘ సేవ చేసిన మహిళలలో '''శ్రీమతి వేదాంతం కమలాదేవి''' (1897 - 1940) ఒకరు.
 
ఈమె 1897 లోమే 5వ తేదీన కడప జిల్లా [[రాజంపేట]] తాలూకా [[నందలూరు]] గ్రామంలో భ్రమరాంబ, ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించింది.<ref>కమలాదేవి, వేదాంతం (1897 - 1940), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 63-64.</ref> 12 ఏటనే వేదాంతం కృష్ణయ్య తో వివాహం జరిగింది. వైద్యవిద్య చదువుతున్న భర్తకు తోడుగా [[కలకత్తా]] లో చదువుకుంది.ఉంటున్నప్పుడు సహాయఅక్కడి నిరాకరణప్రముఖ ఉద్యమముసంఘ సమయములోసేవికురాలు చదువుశ్రీమతి మానేసిందిసుప్రభాదేవి తో ఏర్పడిన పరిచయసాన్నిహిత్యం వాళ్ళ విశేషంగా ప్రభావితమైంది. 19231920 లో [[కాకినాడ]] లో అఖిలస్థిరపడిన భారతపిమ్మట కాంగ్రెస్జాతీయోద్యమపోరాతంలో సభలుపాల్గొనడం జరిగినప్పుడుప్రారంభించారు.విదేశీ మహిళావస్త్ర కార్యకర్తలబహిష్కరణ, దళానికినూలు నాయకురాలిగావడకడం, ఖద్దరు ప్రచారం ఎన్నికైందిచేసారు. 1926దెశ లోబాందవి మహిళాదువ్వూరి సభసుబ్బమ్మ అధ్యక్షురాలైంది.గారిని చిన్నఆదర్శంగా వయస్సూలోతీసుకొని ఎన్నో1921 సహాయ పదవునునిరాకరణోద్యమంలో నిర్వహించిందిపాల్గొన్నారు. [[తిలక్]] స్వరాజ్య నిధికి విరాళాలుఅనేక వసూలుమంది చేసింది.దాతల [[ఉప్పునుండి సత్యాగ్రహం]]భారీ లోవిరాళాలు పాల్గొంది.స్వీకరించి గాంధీజి జైలుకుప్రశంసలను వెళ్ళిందిపొందారు. 19321923 లో [[గుంటూరుకాకినాడ]] లో జరిగినఅఖిల ఆంధ్ర రాష్ట్రభారత కాంగ్రెస్ మహాసభలు సభకుజరిగినప్పుడు అధ్యక్షురాలైంది.మహర్షి [[కాకినాడ]]బులుసు మునిసిపాలిటీసాంబమూర్తి లోప్రొత్సాహంతొ చిరకాలమహిళా సభ్యత్వంకార్యకర్తల పొందింది.దళానికి సంఘ సేవకురాలుగా ఎంతోనాయకురాలిగా పేరువిశెషసెవలు తెచ్చుకుందిఅందించారు.
 
ఒక ప్రక్క స్వాతంత్రొద్యమంలొ పొల్గొంటూనే, మహిళలలొ జాగృతికై కృషి చేసారు.స్రీలలొ జాతీయభావాలు ప్రేరేపించేవారు.ప్రాధమిక విద్యా వ్యాప్తికి తోడ్పడ్డారు.పక్షవాతంతో సరిగా తిరగలేని స్థితిలో కూడా సేవానిరతిని కోల్పోలేదు.అస్వస్థత కారణంగా తన స్వగృహం ఆనంద నిలయాన్నే అనాధ శరణాలయంగా మార్చి సేవాకార్యాక్రమాలు నిర్వహించేవారు.
ఉప్పుసత్యాగ్రహం విశాఖపట్నం లొ నిర్వహించె భాద్యతను బులుసు సాంబమూర్తి నుండి స్వీకరించారు. [[ఉప్పు సత్యాగ్రహం]] లొ భాగంగా [[నౌపాడ]] లోని ఉప్పు క్షేత్రాల దగ్గర సత్యాగ్రహం చేసి అక్కడే 1930 మయ్ 20 న అరెస్ట్ అయ్యారు.ఫలితంగా [[రాయవెల్లూరు]] జైలులొ 6 నెలలు శిక్ష అనుభవించారు.
 
1926 లో మహిళా సభ అధ్యక్షురాలైంది. చిన్న వయస్సూలో ఎన్నో పదవును నిర్వహించింది. [[తిలక్]] స్వరాజ్య నిధికి విరాళాలు వసూలు చేసింది.లో పాల్గొంది. జైలుకు వెళ్ళింది. 1932 లో [[గుంటూరు]] లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహా సభకు అధ్యక్షురాలైంది. [[కాకినాడ]] మునిసిపాలిటీ లో చిరకాల సభ్యత్వం పొందింది. సంఘ సేవకురాలుగా ఎంతో పేరు తెచ్చుకుంది.
 
ఢిల్లీలో [[సరోజినీ నాయుడు]] పర్యవేక్షణలో జరిగిన జాతీయ మహాసభలో ఉత్తేజపూరితమైన ప్రసంగం చేసినందులకు ఈమెకు 6 నెలలు జైలు శిక్ష విధించారు.
"https://te.wikipedia.org/wiki/వేదాంతం_కమలాదేవి" నుండి వెలికితీశారు