"సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
({{విలీనం|సూర్యదేవర రాజ్యలక్ష్మిదేవి}})
{{విలీనం|సూర్యదేవర రాజ్యలక్ష్మిదేవి}}
సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ ([[1914]] - [[ఆగష్టు 8]], [[2010]]) ప్రముఖ స్వాతంత్ర్య యోధురాలు.
 
మహిళ ఉద్యమాలలో, ఖద్దరు ప్రచారములో, మధ్యపాన వ్యతిరేక ఉద్యమాలలో ఎంతో పాటుపడింది. మహిళాభ్యుదయ సంస్థలో మల్లాది సుబ్బమ్మ తదితరులతో కలిసి మధ్యపానానికి వ్యతిరేకముగా పోరాడింది.
1950లలో తెలుగు దేశం అనే పత్రిక నడిపింది.
 
== మరణం ==
రాజ్యలక్ష్మి ఆగస్ట్[[ఆగష్టు 8]], 2010న[[2010]] న మరణించింది.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1583991" నుండి వెలికితీశారు