ఆగష్టు 25: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
== సంఘటనలు ==
* ఉరుగ్వే జాతీయదినోత్సవం
* [[1945]]: [[వరంగల్లు]] జిల్లా [[బైరాన్‌పల్లి]] పై, పోలీసులు, మిలటరీ సాయంతో, [[భువనగిరి]] డిప్యూటీ కలెక్టరు [[ఇక్బాల్ హుస్సేన్]] నాయకత్వంలో 500 మందికి పైగా [[రజాకార్లు]] దాడి చేసారు. [[హైదరాబాద్ సంస్థానం]] మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ప్రక్కనే ఉన్న [[కూటికల్లు]] గ్రామంపై కూడా దాడి చేసారు.
* [[1960]]: 17వ వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] [[రోం]] లో ప్రారంభమయ్యాయి.
* [[2003]]: [[బొంబాయి]] నగరములొ కారు బాంబులు పేలి విద్వంసం సృష్టించబడింది.
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_25" నుండి వెలికితీశారు