ఏర్పేడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: జనాభ → జనాభా (13) using AWB
పంక్తి 2:
 
'''ఏర్పేడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 517619. ఏర్పేడు చిత్తూరు జిల్లా ఈశాన్య భాగాన, రేణిగుంట నుండి కాళహస్తి వెళ్ళే మార్గంలో కాళహస్తి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతి నుండి 20 కి.మీ.ల దూరంలో ఉన్నది. తిరుపతి - గూడూరు రైలుమార్గంలో ఏర్పేడు ఒక రైలుస్టేషను. యేర్పేడులోని మలయాళస్వామి ఆశ్రమం కాళహస్తి చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలలో ప్రముఖమైనది.<ref>http://www.hindubooks.org/templesofindia/lord_siva_of_sri_kalahasthi/yerpedu_malayalaswamy_asram.htm</ref>
==2011ఏర్పేడు గ్రామ జనాభాజనాభాా గణాంకాలు ==
*మొత్తం గ్రామంలోని గృహాలు 734
*గ్రామ జనాభాజనాభాా 2,954
*పురుషులు 1,436
*స్త్రీలు 1,518
పంక్తి 46:
* [[గుడిమల్లం]] (1,938)
* [[చెల్లూరు (ఏర్పేడు)|చెల్లూరు]] (2,216)
* [[పాపానాయుడుపేట]] (2,910 ) 2001 జనాభజనాభా లెక్కలప్రకారం
* [[మర్రిమంద]] (2,667 ) 2001 జనాభజనాభా లెక్కలప్రకారం
* [[బండారుపల్లి (ఏర్పేడు మండలం)|బండారుపల్లి]] (2,248 ) 2001 జనాభజనాభా లెక్కలప్రకారం
 
==మండల గణాంకాలు==
;జనాభాజనాభాా (2001) - మొత్తం 53,001 - పురుషులు 26,711 - స్త్రీలు 26,290
;అక్షరాస్యత (2001) - మొత్తం 62.97% - పురుషులు 74.67% - స్త్రీలు 51.17%
 
==మండలంలోని మెదటి ఐదు స్థానాలు గల గ్రామాలు (జనాభాజనాభాా ప్రకారం)==
*1.[[వికృతమాల]] (జనాభాజనాభాా 7,922 , గృహాలు 1,803)
*2.[[కందడు]] (జనాభాజనాభాా 3,597, గృహాలు 923)
*3 [[మన్నసముద్రం]] (జనాభాజనాభాా 3,220, గృహాలు 843)
*4 ఏర్పేడు (జనాభాజనాభాా 2,954, గృహాలు 734)
*5 [[మహంకాళిదేవిపుత్తూరు]] (జనాభాజనాభాా 2,686, గృహాలు 636)
 
మూస: భారత అధికారిక జనాభాజనాభాా గణన http://censusindia.gov.in/ లొ ఏర్పేడు మండలానికి చెందిన పాపానాయుడుపేట, మర్రిమంద మరియు బండారుపల్లి గ్రామాల జానాభా వివరాలు లభ్యంకావడం లేదు ఎవరైన ఈ మూడు గ్రామాల వివరాలను అందించి ఈ మూసను తొలగించగలరు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఏర్పేడు" నుండి వెలికితీశారు