స్వాతంత్రస్వాతంత్ర్య సమర యోధుడు.[[హేతువాది]]. పశ్చిమగోదావరి జిల్లా [[కవిటం]] గ్రామం లో జన్మించారు. విజయవాడలో స్థిరపడ్డారు. [[విశాలాంధ్ర]] పత్రికలో ఎడిటర్ గా పనిచేశారు.
==రచనలు==
===స్వాతంత్రస్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు===
{{main|స్వాతంత్రస్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు}}
ఇందులో ఎక్కువ భాగం " నేనెలా స్వాతంత్ర్యోద్యమంలోకిస్వాతంత్ర్య్యోద్యమంలోకి, కమ్యూనిష్టు ఉద్యమంలోకి వచ్చాను " అన్న సంక్షిప్త స్వీయ కథనాలు. మరికొన్ని కామ్రేడ్లు మరణానంతరం ఇతరులు వ్రాసినవి. వీనిలో ఎక్కువభాగం 1995, 1996 [[కమ్యూనిజం]] ప్రత్యేక సంచికలలొ ప్రచురించబడినవి.