చిలకమర్తి లక్ష్మీనరసింహం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (2) using AWB
పంక్తి 14:
}}
 
లక్ష్మీనరసింహం [[1867]] [[సెప్టెంబర్ 26]]<ref name="ReferenceA">మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి రచించిన తెలుగు రచయితలు మొదటి భాగం</ref> న [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి]] మండలములోని [[ఖండవల్లి,పెరవలి|ఖండవల్లి]] గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.
 
==విద్య, బోధన==
[[File:Chilakamarthi laxminarasimham.jpg|right|thumb|రాజమండ్రి కోటిపల్లి బస్టాండు దగ్గరలో స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధుల పార్కులో చిలకమర్తి లక్ష్మీనరసింహం]]
ఆయన ప్రాథమిక విద్య [[వీరవాసరం]], [[నరసాపురం]] పట్టణాలలో సాగింది. [[1889]] లో [[రాజమండ్రి]] హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు. 1889 లో రాజమండ్రి '''ఆర్య పాఠశాల'''లో తెలుగు ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ''ఇన్నీసు పేట'' స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం ''సరస్వతి'' పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో '''హిందూ లోయర్ సెకండరీ స్కూల్''' స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల '''వీరేశలింగం హైస్కూల్''' గా మార్చబడింది.
 
30వ ఏటనుండి [[రేచీకటి]] వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించాడు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. [[1943]] లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ఆయనను [[కళాప్రపూర్ణ]] పురస్కారంతో సత్కరించింది.
 
[[1946]], [[జూన్ 17]]<ref>మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి రచించిన తెలుగు రచయితలు మొదటి భాగం</ref> న లక్ష్మీనరసింహం మరణించాడు.
పంక్తి 27:
[[దస్త్రం:Chilakamarti_laxminarasimham-coverpage.jpg|right|thumb|ఆత్మకథ ముఖపత్రం]]
పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు వ్రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశాడు. [[కీచక వధ (నాటకం)|కీచక వధ]] ఆయన మొదటి నాటకం. తరువాత [[ద్రౌపదీ పరిణయం (నాటకం)|ద్రౌపదీ పరిణయం]], [[గయోపాఖ్యానం]], [[శ్రీరామ జననం (నాటకం)|శ్రీరామ జననం]], [[సీతా కళ్యాణం (నాటకం)|సీతా కళ్యాణం]], [[పారిజాతాపహరణం (నాటకం)|పారిజాతాపహరణం]] వంటి నాటికలు రచించాడు. ఆయన వ్రాసిన నవలలలో [[రామచంద్ర విజయం (నవల)|రామచంద్ర విజయం]], [[హేమలత (నవల)|హేమలత]], [[అహల్యాబాయి (నవల)|అహల్యాబాయి]], [[సుధా శరచ్చంద్రము (నవల)|సుధా శరచ్చంద్రము]] ముఖ్యమైనవి. సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నపుడు [[సౌందర్య తిలక (నవల)|సౌందర్య తిలక]], [[పార్వతీ పరిణయం (నవల)|పార్వతీ పరిణయం]] వ్రాశాడు. ఇంకా అనేక రచనలు చేశాడు.
 
 
1908లో ఒక ప్రెస్ స్థాపించాడు. 1916 లో [[మనోరమ, పత్రిక]] అనే పత్రిక స్థాపించాడు. దీని ద్వారా [[గణపతి (నాటకం)|గణపతి]], [[రాజరత్నము]], [[రఘుకుల చరిత్ర]] (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), [[సిద్ధార్థ చరిత్ర]] వంటివి ప్రచురించాడు.
Line 106 ⟶ 105:
 
== ప్రాచుర్యం ==
[[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] రచించిన [[గణపతి (నవల)|గణపతి]] నవల బహుళ ప్రచారం పొందింది. [[ఆకాశవాణి|ఆకాశవాణిలో]] శ్రవ్యనాటికగా పలుమార్లు ప్రసారమైంది. చిలకమర్తి ఆశువుగా చెప్పిన ''భరతఖండంబు చక్కని పాడియావు'' పద్యం స్వాతంత్రస్వాతంత్ర్య సమరంలో ప్రముఖ స్థానం పొందింది. [[గయోపాఖ్యానం]] నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడుపోయి ఆంధ్రదేశంలో అసంఖ్యాకమైన ప్రదర్శనలు పొందింది. ఆత్మకథలోని పలుభాగాలు విద్యార్థులకు తెలుగువాచకంలో పాఠంగా నిర్దేశించారు.
 
==రచనల నుండి ఉదాహరణలు==
Line 117 ⟶ 116:
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి
</poem>
 
 
'''గయోపాఖ్యానం'''లో కృష్ణార్జునుల మధ్య పోరును ఆపడానికి సుభద్ర మగని దగ్గరకూ, అన్న దగ్గరకూ వెళ్ళినపుడు వారు ఆమెను దెప్పిన విధం:
Line 153 ⟶ 151:
::వేడిరి మును బ్రాహ్మణులును వేధ నతండున్
::కోడి వలదా బదులుగ ప
::కోడిం దినుమనుచు జెప్పె కూర్మి పకోడీ!
 
;"గీత మంజరి" లోని నీతి పద్యం