సాంఖ్య దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 3:
 
హిందూ ధర్మశాస్త్రాలలో జీవుడు, ప్రకృతి, తత్వము, మోక్షము వంటి విషయాలను విశ్లేషించే తత్వశోధనా రచనలను [[షడ్దర్శనాలు|దర్శనాలు]] అంటారు.
[[సాంఖ్య దర్శనము|'''సాంఖ్యము]]''', [[యోగ దర్శనము|యోగము]], [[వైశేషిక దర్శనము|వైశేషికము]], [[న్యాయ దర్శనము|న్యాయము]], [[పూర్వమీమాంస]], [[ఉత్తరమీమాంస]] అనే ఆరు ఆస్తికదర్శనాలు. వీటిలో మూల ప్రకృతికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది '''సాంఖ్యదర్శనము'''.
 
 
ఇది '''[[కపిల మహర్షి]]'''చే ప్రవర్తింపజేయబడినది. విశ్వ సృష్టికి మూలప్రకృతి ప్రధాన కారణమని ఈ దర్శన సారాంశము. ప్రకృతి సత్వము, రజస్సు, తమము అనే మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుషుల సంయోగము వలన బుద్ధి జనిస్తుంది. ఆ బుద్ధి చేసే చేష్టలు మనిషిని సంసారంలో బంధిస్తాయి.
 
ముందుగా ఇది నాస్తికవాదమనీ, తరువాత ఆస్తిక వాదాలలో ఒకటిగా విలీనం చేయబడిందనీ కొందరి వాదన. "ఈశ్వర కృష్ణుడు" రచించిన "సాంఖ్యకారిక" ఒకటే ఈ విషయంపైన స్పష్టమైన గ్రంధంగ్రంథం.
 
== మౌలిక సూత్రాలు ==
Line 27 ⟶ 26:
 
* '''ప్రకృతి'''
సృష్టి కారణమైన, శాశ్వతమైన అంశము. ప్రకృతి కూడా అనాదిగా ఉన్నది. ప్రకృతిని ఎవరూ సృజింపలేదు. కాని ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. అన్ని పరిణామాలూ, అశాశ్వతమై పదార్ధాలూ కూడా ప్రకృతి వల్లనే సంభవిస్తున్నాయి. అన్ని జీవులూ యదార్ధంగా పురుషుని బాహ్య స్వరూపాలు. కాని ప్రకృతి వలన ఉద్భవించిన భౌతిక దేహాలు పురుషుని బంధిస్తాయి. పురుషునకు తన గురించి సరైన జ్ఞానం లేనందువలన, తాను శరీరం మాత్రమే అని భ్రమించడం వలన, "సంసార బంధం" ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినపుడు ఆ బంధం నుండి విముక్తి లభిస్తుంది.
 
* '''ఈశ్వరుడు'''
కపిలముని ప్రతిపాదించిన సాంఖ్యంలో ఈశ్వరునికి స్థానం లేదు. కారణం - ఈశ్వరుని ఉనికిని ఋజువు చేయడం సాధ్యం కాదు గనుకా, పరిణామము లేని ఈశ్వరుడు పరిణామాత్మకమైన సృష్టికి కారణమని చెప్పడం అసంబద్ధం గనుకా.
 
తరువాతి కాలంలో సాంఖ్యవాదులు తమ తమ యోగసిద్ధాంతాలలో "ఈశ్వరుడు" అనే తత్వాన్ని సాంఖ్యవాదంలో ప్రవేశపెట్టారు.
Line 59 ⟶ 58:
* ''[[పంచేంద్రియాలు|పంచ కర్మేంద్రియాలు]]''
* ''[[పంచతన్మాత్రలు|పంచ తన్మాత్రలు]]''
* ''[[పంచభూతాలు|పంచ మహాభూతాలు]]''
 
ఈ గుణాల మధ్య తులనాన్ని బట్టి జీవుల, పదార్ధాల లక్షణాలు మారుతాయి. పరిణామం జరుగుతుంది. సాంఖ్య సిద్ధాంతాలు పతంజలి యోగసూత్రాలలోను, మహాభారతంలోను, యోగవాసిష్టం లోను విస్తృతంగా ప్రస్తావించబడ్డాయి.
Line 67 ⟶ 66:
=== మోక్షము ===
అజ్ఞానమే బంధాలకు, కష్టాలకు కారణం - అని మిగిలిన చాలా సిద్ధాంతాలలాగానే సాంఖ్యం కూడా చెబుతుంది. "పరుషుడు" (అనగా జీవాత్మ)శాశ్వతమైన, నిర్మలమైన చైతన్యము. ప్రకృతి వల్ల కలిగే సత్వరజస్తమోగుణాలు, మనసు, అహంకారము, మహత్‌లు ఈ జీవుని శరీరంలో బంధించివేస్తున్నాయి. జ్ఞానం వల్లం ఈ బంధం నుండి విముక్తులు కావచ్చును. అందువలన మోక్షం లభిస్తుంది.
 
 
ఇక్కడ సాంఖ్యానికి, వేదాంతానికి మధ్య విభేదాలను గమనించవలసి ఉన్నది. [[అద్వైతం|అద్వైత వేదాంతం]] ప్రకారం బ్రహ్మమే అన్నిటికీ కారణం. వేరే పదార్ధం లేదు. కాని సాంఖ్యం ప్రకారం ప్రకృతి, పురుషుడు అనేవి రెండూ అనాదిగా వేర్వేరు. శాశ్వతమైన దానినుండి అశాశ్వతమైనది జనిస్తుందనే వాదాన్ని సాంఖ్యం అంగీకరించదు.
Line 86 ⟶ 84:
* [http://www.indology.net/article71.html వ్యాసుని గురించి ]
* [http://sanskritdocuments.org/all_pdf/IshvarakRiShNasAnkyakArikA.pdf PDF ఫైలు. ఈశ్వరకృష్ణుని సాంఖ్యకారికము - పరిశోధన కొరకు]
{{మూస:భారతీయ దర్శనములు}}
{{భారతీయ తత్వశాస్త్రం}}
 
[[వర్గం:షడ్దర్శనములు]]
"https://te.wikipedia.org/wiki/సాంఖ్య_దర్శనం" నుండి వెలికితీశారు